Major: ప్యాన్ ఇండియా సినిమా ట్రైలర్‌కి ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో ‘మేజర్’ ఒకటి. 2008 ముంబై దాడులో అమరవీరుడైన మేజర్ ఉన్నికృష్ణన్ నిజ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాలో టైటిల్ రోల్‌లో అడివి శేష్ నటిస్తుండగా.. సాయి కిరణ్ తిక్క రచనా దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోన్న తరుణంలో.. మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది.
రేపు (మే 9వ తేదీన సాయంత్రం 04:59 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సోనీ పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్‌తో కలిసి జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్‌పై మహేశ్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు కాబట్టి, ఈ ట్రైలర్‌ని సూపర్‌స్టారే విడుదల చేసే ఆస్కారం ఉంది. ఇంతకుముందు రిలీజైన టీజర్‌తో అంచనాలు బాగానే పెరిగిపోవడంతో, ట్రైలర్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ళ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా బహుభాషల్లో దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!