ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కన్నడ భామ రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది రష్మిక. ఆ తర్వాత భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు హిట్స్ తో అనంతి కాలంలోనే టాలీవుడ్ అగ్రకథానాయికగా ఎదిగింది ఈ కన్నడ బ్యూటి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో ఈమె చేసిన పుష్ప […]
కలర్ ఫోటోతో సూపర్ హిట్ కొట్టిన సుహాస్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్ లు కొడుతున్నాడు. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, ‘ప్రసన్న వదనం’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో సుహాస్ మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో ‘జనక అయితే గనక’ సినిమాతో ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. దసరా కానుకగా అక్టోబరు 12న రిలీజ్ కానున్న ఈ చిత్రం […]
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. రిలీజ్ కు ముందు భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండి భారీ కలెక్షన్స్ రాబడుతూ విడుదలై పది రోజులైనా కూడా స్టడీగా వసూళ్లు నమోదు చేస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ టైమ్ లో తొలగించిన సాంగ్, కొన్ని సీన్స్ కు మరల […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర 10 వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా […]
తమిళ స్టార్ హీరో విక్రమ్ మరియు పార్వతి తిరువోతు నటించిన చిత్రం తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టిన కలెక్షన్స్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది.ఆంగ్లేయుల కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్ లోని బంగారు గనుల చుట్టూ యదార్థ ఘటన ఆధారంగా […]
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ చిత్రం మహరాజ. యువ దర్శకుడు నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు, పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని విడుదలైన అన్నీ చోట్ల భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయం సాధించి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ సినిమాను 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు నిర్మాతలు. ఆర్థిక ఇబ్బందుల […]
తెలుగు రాష్ట్రాల్లో పండుగ అంటేనే సినిమా. పండుగ ఏదైనా సినిమా తప్పనిసరి. అలా ఈ దసరా కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.అలాగే ఓటీటీ లోను వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఒక లుక్ వేద్దాం రండి 1 – ఈ వారం థియేటర్లో అలరించే సినిమాలివే! రజనీ కాంత్ […]
రజనీకాంత్, మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ముమ్మాటీ, శోభన రజనీ కలిసి నటించిన కాసుల వర్షం కురిపించింది. అంతటి సూపర్ హిట్ తర్వాత రజనీ, మణి కాంబోలో సినిమా రాలేదు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును దళపతి 1991లో రిలీజ్ అయింది అంటే నేటికీ దాదాపు 33 ఏళ్లు వీరు మళ్ళి కలవలేదు. ఆ సంగతి అటుంచితే ఈ బ్లాక్ బస్టర్ కాంబో మరోసారి కలవనుందని తెలుస్తుంది. ఇప్పటికే రజనీకాంత్, మణిర […]
ఇటీవల కాలంలో తెలుగు భాషను తెలుగు ప్రేక్షకులను, తెలుగు భాషను అగౌరవిస్తున్నారు తమిళ చిత్ర నిర్మాతలు. ఇతర భాషలు హీరోల సినిమాలు తెలుగులో రిలీజ్ అయినప్పుడు కనీసం పేరు కూడా మార్చకుండా ఇతర భాష టైటిల్ ను తెలుగులో వాడేస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచి విధానం కాదు. ఈ పద్ధతి ఓక రకంగా తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నట్టే లెక్క. ఒకప్పుడు “డబ్బింగ్” సినిమాలకి తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమా లో, ఇతర భాషలలో ఉండే బోర్డు […]
సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. సురేష్ కొండేటి హీరోగా అభిమాని ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనే ట్యాగ్‌లైన్ తోనే సినిమా తెరకెక్కింది. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే కథలో ఈ చిత్రం రానుందని అర్థమవుతోంది. . ఈ క్రమంలో సురేష్ కొండేటి పుట్టిన రోజు (అక్టోబర్ 6) సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ సందర్బంగా […]