పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా అక్టోబర్ 4న మిస్టర్ సెలెబ్రిటీ అనే చిత్రం వచ్చింది. రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘మా మనవడు హీరోగా వచ్చిన మిస్టర్ సెలెబ్రిటీ చిత్రాన్ని ఆడియెన్స్ అద్భుతంగా ఆదరిస్తున్నారు. మేం ఎన్నో చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే అందించాం. కానీ ఇప్పుడు వస్తున్న వారు […]
శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, కాన్సెప్ట్ శింబు అందించగా ఏ. జె. మురుగన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ రొమాంటిక్ కల్ట్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సింధు తొలని, మందిరా బేడి, యానాగుప్త, […]
సిద్ధు జొన్నలగడ్డ కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, ప్రేమ కథలకు పెట్టింది పేరయిన బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో సరికొత్త కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు ఎక్కడా కంప్రమైజ్ కాకుండా షూట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ […]
కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు స్వామి రారా, కేశవ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి […]
సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో అశోక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ జోష్ తో మరో సినిమా స్టార్ట్ చేసాడు గల్లా అశోక్. రెండవ సినిమాగా మాస్ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. గుణ 369కు తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని […]
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ టీజర్ మరియు పాటలతో రిలీజ్ చేయగ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి, ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్. Also Read : Sobhita Dhulipalla : ‘సమంత’ను అలా చూసినప్పుడు కళ్ళల్లో నీళ్లు […]
దేవర ఒకవైపు బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. దేవర సూపర్ హిట్ టాక్ తెచుకోవండతో యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహంలో ఉన్నారు. దేవర సక్సెస్ మీట్ కూడా క్యాన్సిల్ అయింది. కేవలం బయ్యర్స్ తో పాటు అతికొద్ది మంది సన్నిహతుల మధ్య ఈవెంట్ నిర్వహించారు నిర్మాతలు. Also […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్.. దేవర 9వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ నైజాం – రూ. […]
అక్కినేని కోడలిగా త్వరలో నాగ చైతన్యతో ఏడడుగులు వేయనుంది శోభిత ధూళిపాళ్ల. ఒకవవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది శోభిత. ఇక ఇటీవల హాలీవుడ్‌లోకీ అడుగుపెట్టింది. ఈ సందర్భంగా శోభిత తన ఇష్టాలు, చైతుతో లవ్ గురించి పంచుకుంది.. మాది ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి నేను పుట్టింది అక్కడే. నాన్న నేవీ ఇంజినీర్‌గా వైజాగ్‌లో పనిచేయడంతో అక్కడే పెరిగా. అమ్మ టీచర్ కావడంతో ఎక్కువగా పుస్తకాలు ఉండేవి, అలా చదవడాన్ని హాబీగా […]
దేవర రిలీజ్ మొదటి రోజు నుండి నేటి వరకు కలెక్షన్ల సునామి కొనసాగిస్తుంది. వర్కింగ్ డేస్ లో కొన్ని ఏరియాస్ లో కాస్త తగ్గినా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక వీకెండ్స్, హాలిడేస్ లో మాత్రం హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టాడు దేవర. పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండడంతో దేవరకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర కలెక్షన్స్ లో సూపర్ పర్ఫామెన్స్ చేస్తోంది. Also Read […]