JR.NTR : ఏపీ – తెలంగాణ దేవర 10 రోజుల కలెక్షన్స్.. మాస్ దంచుడు
- టాక్ తో సంబంధం లేకుండా దేవర వసూళ్ల ప్రవాహం
- వీకెండ్ కావడంతో కలెక్షన్స్ లో జంప్
- తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కొనసాగుతోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అదరగొట్టిన దేవర రెండవ రోజు కూడా దంచి కొట్టాడు. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా సుపర్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. నేడుఆదివారం హాలిడే కావడంతో కల్కేషన్స్ లో మరింత గ్రోత్ కనిపించే అవకాశం ఉంది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవరకు అడ్వాంటేజ్..
దేవర 10 వ రోజు ఏపీ /తెలంగాణ కలెక్షన్స్ ఏరియాల వారీగా :
నైజాం – రూ. 2.28 కోట్లు
సీడెడ్ – రూ. 1.30 కోట్లు
వైజాగ్ – రూ. 75 లక్షలు
తూర్పు గోదావరి – రూ. 48 లక్షలు
పశ్చిమ గోదావరి – రూ. 32 లక్షలు
కృష్ణ – రూ. 45 లక్షలు
గుంటూరు – రూ. 50 లక్షలు
నెల్లూరు – రూ. 42 లక్షలు
పదో రోజు రోజు మొత్తం కలెక్షన్స్ – రూ. 6.50 కోట్లు (షేర్)
గమనిక : ఈ కలెక్షన్స్ అన్నీ GST లేకుండా సాదించినవి
ఇక రిలీజ్ రోజు నుండి మొదటి వారం ( sep 27 – oct 6 ) వరకు దేవర తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు :
మొదటి రోజూ -రూ. 61.65 కోట్లు
2వ – రూ. 18.22 కోట్లు
3వ రోజు – రూ. 19.11 కోట్లు
4వ రోజు – రూ. 6.02 కోట్లు
6వ రోజు – రూ. 6.19 కోట్లు
6వ రోజు – రూ. 9.48 కోట్లు
7వ – రూ. 2.92 కోట్లు
8వ రోజు – రూ. 2.65 కోట్లు
9వ రోజు – రూ. 4.32 కోట్లు
10 వ రోజు – 6.50 కోట్లు
మొత్తం 10 రోజుల AP&TS : రూ. 137.06 కోట్లు (షేర్ )
NOTE : వివిధ మార్గాల ద్వారా సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.. అంతే తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!