అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ముగింపు మహోత్సవాలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో టాలీవుడ్ సీనియర్ సినీనటుడు మురళీమోహన్ కు ‘అక్కినేని స్మారక పురస్కారం’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుచేతుల మీదుగా మురళిమోహన్ కు అందజేశారు. అనంతరం మురళీమోహన్ అక్కినేని కుటుంబంపై ఇటీవల జరుగుతున్న పరిణామాలపై పలు కామెంట్స్ చేసారు. నటుడు మురళి మోహన్ మాట్లాడుతూ ‘తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు దారుణం. ప్రజాపతినిధి […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది. రిలీజ్ రోజు ఫ్యాన్స్ నుండి మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న దేవర సాధారణ ప్రేక్షకుల నుండి బాగుంది అనే టాక్ తెచ్చుకుంది. అది కాస్త రెండవ రోజు హిట్ టాక్ గా మారి మంచి వసూళ్లు రాబట్టింది. హిట్ టాక్ తో దేవర రిలీజ్ కాబడిన ప్రతి ఏరియాలో కలెక్షన్స్ తో అదరగొట్టింది. ఈ చిత్ర విజయంపై అటు బయ్యర్లు, ఇటు నిర్మాతలు […]
తెలుగు సినిమా చరిత్రలో 1989 అక్టోబర్ 5న విడుదలై ఓ సంచలనమ్ సృటించిన చిత్రం ‘శివ’. విడుదలకు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన శివ. రిలీజ్ తర్వాత చేసిన హంగామా అంతా ఇంత కాదు. తెలుగు సినిమా దశ దిశ మార్చిన సినిమా శివ. నాగార్జునను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా శివ. అంతటి సంచలనం సృస్టించియాన శివ విడుదలై 35వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. శివ చిత్రానికి ముందు శివ చిత్రం తరువాత అన్నట్టుగా సినీ రహదారికి […]
సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లు గా క్రాస్ వైర్ క్రియేషన్స్ పై కళ్యాణ్ చక్రవర్తి నిర్మాతగా దర్శకుడిగా వస్తున్న సినిమా రివైండ్. ఆశీర్వాద్ సంగీతం అందించగా, శివ రామ్ చరణ్ సినిమాటోగ్రాఫర్ గా తుషార పాలా ఎడిటర్ గా పనిచేశారు. జబర్దస్త్ నాగి, కేఏ పాల్ రామ్, అభిషేక్ విశ్వకర్మ, ఫన్ బకెట్ రాజేష్, భరత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. గతంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. […]
1 – దసరా హాలిడేస్ తో శనివారం, ఆదివారం వీకెండ్ కలిసి రావడంతో సినిమాలు ఏవి లేకపోవడంతో దేవర బుకింగ్స్ డీసెంట్ గా కనిపిస్తున్నాయి. 2 – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మట్కా సినిమా టీజర్ లాంచ్ ను విజయవాడలోని రాజ్ – యువరాజ్ థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసమే వరుణ్ తేజ్ విజయవాడ చేరుకున్నారు 3 – కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “క”. ఈ చిత్రంలోని […]
సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జనక అయితే గనక’. దసరా కానుకగా ‘జనక అయితే గనక’ టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.ఈ విజయదశమి రోజు అనగా ఈ నెల 12న విడుదల కానుంది జనక అయితే గనక. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘మంచి సినిమా తీశాం అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం. ఆ నమ్మకంతోనే […]
టాలీవుడ్ లో ఫెస్టివల్ సీజన్ అంటేనే సినిమాలకు గోల్డెన్ డేస్ అని అర్ధం. మరి ముఖ్యంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల వేల టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేస్తారు. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నఅదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు అంటే అర్ధం చేసుకోండి ఫెస్టివల్ సీజన్ అంటే ఎంతటి డిమాండ్ అనేది. […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విభిన్న కథలతో, తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచుకున్నారు. సూర్య సినిమాలకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. సూర్య నటించిన 7th సెన్స్, గజినీ, బ్రదర్స్, యముడు, సింగం సినిమాలు తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. 8 పాన్ ఇండియా భాషలలో రిలీజ్ కానుంది ఈ చిత్రం. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుంది. […]
అక్కినేని నాగార్జునకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ్మిడికుంట కబ్జా చేసి Nకన్వెన్షన్ నిర్మించడంపై సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి. ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపించారు. ఇటీవల నాగార్జునకు చెందిన N కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. Also Read : COOLI : […]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో లో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు. ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కోలుకున్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా ‘కూలీ’ షూటింగ్ కారణంగా రజనీకి ఆరోగ్యసమస్యలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. ఈ వివాదంపై కూలి చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ వివరణ ఇచ్చారు. […]