Jr.NTR : దేవర టార్గెట్ ఎంత.. రాబట్టింది ఎంత..?
- ఓవరాల్ బిజినెస్ టార్గెట్ రీచ్ అయిన దేవర
- ఇప్పటికే లాభాలు బాటలో దేవర
- దసరా సీజన్ లో భారీ లాభాలు కనిపించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. రిలీజ్ కు ముందు భారీ హైప్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండి భారీ కలెక్షన్స్ రాబడుతూ విడుదలై పది రోజులైనా కూడా స్టడీగా వసూళ్లు నమోదు చేస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ టైమ్ లో తొలగించిన సాంగ్, కొన్ని సీన్స్ కు మరల యాడ్ చేయడంతో మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది.
Also Read : JR.NTR : ఏపీ – తెలంగాణ దేవర 10 రోజుల కలెక్షన్స్.. మాస్ దంచుడు
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
దేవర రెండు తెలుగు రాష్టాల హక్కులను నాగ వంశి కొనుగోలు చేసారు. సితార్ ఎంటర్టైన్మెంట్స్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లతో అన్ని ఏరియాల కలిపి రూ. 112.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది దేవర. సూపర్ హిట్ టాక్ తో కేవలం మొదటి 10 డేస్ లోనే ఆ టార్గెట్ దాటి రూ. 135.83 కోట్లు రాబట్టింది. దేవరను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి లాభాలే అనిచెప్పాలి. అటు హిందీ లోను దేవర విజయయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ లాభాల బాటలో ఉంది. ఓవర్సీస్ సంగతి చెప్పక్కర్లేదు. లాంగ్ రన్ లో నార్త్ అమెరికాలో 7 మిలియన్ కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇటు తెలుగులోను మరే స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ లేకపోవడంతో దసరా సీజన్ ను దేవర ఫుల్ గా క్యాష్ చేసుకుంటాడని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుల టాక్. ఓవరాల్ గా మొదటి పది రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.
NOTE : బాక్స్ ఆఫీస్ డేటా వివిధ మూలాల నుండి సంకలనం చేయబడింది. అయితే, ఈ డేటా యొక్క ప్రామాణికతకు మేము ఏ విధంగానూ బాధ్యత వహించము.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!