OTT : ఈ వారం థియేటర్ – ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
- పండుగవేళ థియేటర్లు కళ కళ
- ఈ వారం రిలీజ్ కానున్న భారీ బడ్జెట్ చిత్రాలు
- ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సూపర్ హిట్ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో పండుగ అంటేనే సినిమా. పండుగ ఏదైనా సినిమా తప్పనిసరి. అలా ఈ దసరా కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.అలాగే ఓటీటీ లోను వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఒక లుక్ వేద్దాం రండి
1 – ఈ వారం థియేటర్లో అలరించే సినిమాలివే!
Also Read
- Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన 'హనుమాన్ అన్ష్'!
రజనీ కాంత్ – వేట్టయాన్, గోపీచంద్, శ్రీనువైట్ల – విశ్వం, ధ్రువ సర్జా – మార్టిన్, అలియా భట్ – జిగ్రా, సుధీర్ బాబు – మా నాన్న సూపర్ హీరో థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
2 – ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు/సిరీస్‌లివే!
నెట్‌ఫ్లిక్స్ :
యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) – అక్టోబరు 8
మాన్‌స్టర్ హై 2 (ఇంగ్లీష్) – అక్టోబరు 10
ఖేల్ ఖేల్ మే (హిందీ) – అక్టోబరు 9
స్టార్టింగ్ 5 (వెబ్ సిరీస్) – అక్టోబరు 10
టోంబ్ రైడర్: లారా క్రాఫ్ట్ (యానిమేషన్) – అక్టోబరు 10
లోన్లీ ప్లానెట్ (ఇంగ్లీష్) – అక్టోబరు 10
ఔటర్ బ్యాంక్స్4 (వెబ్‌సిరీస్) – అక్టోబరు 10
అప్ రైజింగ్ (కొరియన్ సిరీస్) – అక్టోబరు 11
ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) – అక్టోబరు 12
చుక్కీ (ఇంగ్లీష్) – అక్టోబరు 15
హాట్‌స్టార్ :
సర్ఫిరా (హిందీ) అక్టోబరు 11
వారై (తమిళ) అక్టోబరు 11
ఈటీవీ విన్ :
పైలం పిలగా (తెలుగు) అక్టోబరు 10
తత్వ (తెలుగు) అక్టోబరు10
జియో సినిమా :
గుటర్ గూ (హిందీ) అక్టోబరు 11
టీకప్ (హాలీవుడ్) అక్టోబరు 11
సోనీలివ్ :
జై మహేంద్రన్ (మలయాళం) అక్టోబరు 11
రాత్ జవాన్ హై (హిందీ) అక్టోబరు 11
ఇవే కాకుండా మరికొన్ని సినిమాలను, వెబ్ సిరీస్ లను ఒకరోజు ముందుడా స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించేఅవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!