యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో శరత్ దర్శకత్వంలో నటించిన చిత్రం వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను ఆ మధ్య బాలీవుడ్ లో బాఘీ అనే పేరుతొ రీమేక్ చేసాడు జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు విలన్ రోల్ లో నటించిన ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై లైంగిక వేధింపుల కారణంగా ఓ మహిళా కొరియోగ్రాఫర్ కేసుపెట్టడంతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తో చంచల్ గూడ జైలు నుండి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదల అయ్యాడు. విడుదల అయి చాలా రోజలు అవుతున్న మీడియాకు అలాగే సినిమాలకు కాస్త దూరంగా ఉన్న జానీ మాస్టర్ తాజగా జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా వస్తున్న […]
మలయాళ హీరోలలో ఒకరు ఆసిఫ్ అలీ . విభిన్న కథలతో, సరికొత్తా కథాంశంతో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆసిఫ్ అలీ . కాగా ఈ ఏడాది కేరళ ముఖ్య పండుగ ఓనమ్ ఫెస్టివల్ కానుకగా కిష్కింద కాండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆసీఫ్ అలీ. సూపర్ హిట్ టాక్ తో పాటు ఈ ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన సినిమాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై హిట్ […]
శివ కార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. తమిళనాడుకు చెందిన ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది అమరన్. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ […]
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కీర్తి సురేష్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుని తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది కీర్తి . ఇటీవల కీర్తి సోలోగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. కాగా కీర్తి పెళ్లి అని ఇటీవల న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. ఓ సారి కమెడియన్ తో లవ్ అని, మరోసారి మ్యూజిక్ […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ పై నిర్మించారు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప 2 ట్రైలర్ ను పాట్నాలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. తాజగా విడుదలైనా ట్రైలర్ అద్భుత స్పందన రాబట్టడమే కాకుండా మిలియన్ వ్యూస్ రాబడుతోంది. […]
జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నరాకింగ్ రాకేశ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాకేష్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం KCR ( కేశవ చంద్ర రామావత్). ‘గరుడవేగ’ ఫేమ్ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనన్య కృష్ణన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హరీష్ రావు, హైపర్ ఆది, […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్.. ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాను ఎ.ఆర్.రెహ్మాన్ క్రమ తప్పకుండా సందర్శిస్తుంటారు. 2024లో ఇక్కడ జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ను తీసుకొస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్.. మరో వైపు అయ్యప్ప […]
కోలీవుడ్ రియల్ వర్సటైల్ యాక్టర్ సూర్య నటించి కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 10 థౌజండ్ స్క్రీన్లపై గ్రాండియర్‌గా మూవీ రిలీజ్ అయ్యింది. అయితే కంగువా రిలీజ్ విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. తెలుగు సరే.. సొంత గడ్డ నుండే సమస్యలు ఎదురయ్యాయి. అమరన్ సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లడంతో.. కంగువాకు థియేటర్ల కేటాయింపుల విషయంలో కాస్తంత తర్జన భర్జన జరిగింది. ఇదే కాదు.. మరో మూవీ కూడా అడ్డుగా మారింది అనుకుంటుండగా.. […]