తమిళనాడు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొంత మంది యూట్యూబ్ ఛానల్స్, నెటిజన్లు ఇచ్చే నెగిటివ్ రివ్యూయార్స్ వారి వ్యూస్ కోసం నెగిటివ్ రివ్యూ స్ ఇస్తున్నారని భావిస్తూ సంచలన డెసిషన్ తీసుకుంది తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. ఈ ఏడాది తమిళ్ లో విడుదలైన చాలా సినిమాలు నెగిటివ్ వలన మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేదని నిర్మతల మండలి చెప్తోంది. కొందరు కావాలని తమకు నచ్చని హీరో సినిమా రిలీజ్ అయితే […]
మలయాళ హీరో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం కిష్కింద కాండం. ఓనమ్ పండుగ స్పెషల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆసీఫ్ అలీ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్ తో వచ్చిన కిష్కింద కాండం వరల్డ్ వైడ్ గా రూ. 90 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. Also Read : Pushpa 2 : […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫిలిం ‘పుష్ప-2’ . మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు. పుష్ప-2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైనట్రైలర్ , రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన పనిలేదు. ట్రైలర్ తో సినిమాపై అంచనాల అమాంతం పెంచేశాడు సుకుమార్. కాగా ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ కు మాత్రమే దేవిశ్రీ […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. తాజగా రిలీజ్ చేసిన అనాన్స్ మెంట్ పోస్టర్ తో ఆడియెన్స్ లో […]
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుడల చేయగా మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఈ నెల 21 న గుమ్మడికాయ కొడుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అలా లేదనే టాక్ యూనిట్ నుండి వినిపిస్తుంది. Also Read […]
మలయాళ సినిమా చరిత్రను తిరగరాయడానికి ఇద్దరు బడా స్టార్స్ చేతులు కలిపారు. మెగాస్టార్ ముమ్మటి , కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ కలయికలో వస్తున్న ఈ భారీ ముల్టీస్టారర్ మాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం గా మారింది. మలయాళం లో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీకి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి మరియు మోహన్‌లాల్ లు కలిసి నటిస్తున్నారు. ఈ ఇద్దరి లెజెండ్స్‌తో పాటు, ప్రముఖ నటులు ఫహద్ ఫాసిల్, […]
ప్రముఖ సంగీత దర్శకులు, ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్, సతీమణి సైరా భాను విడిపోతున్నారు అనే వార్త సినీ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. 29 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి ముగింపు పలికి విడాకులు తీసుకుంటున్నారు రెహమాన్ దంపతలు. AR రెహమాన్ నుంచి ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్లు ఆమె తరుపు న్యాయవాది ప్రకటించారు. వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని తీసుకున్న ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని […]
విభిన్న చిత్రాలదర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. హాస్యనటుడు ప్రియదర్శి, తెలుగమ్మాయి రూప కొడువాయూర్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో గతంలో ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ హిట్స్ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. Also Read : Rapo22 […]
ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోలలో డాన్స్, యాక్టింగ్, అందం ఇలా అన్ని ఉన్న నటులలో రామ్ పోతినేని అగ్ర స్థానంలో ఉంటాడు. కానీ ఈ హీరో టాలెంట్ కు తగ్గ సినిమాలు చెయ్యట్లేదు నే టాక్ అటు ఫాన్స్ లోను ఇటు టాలీవుడ్ లోను గట్టిగా వినిపించే మాట. ఇటీవల పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన డబుల్ ఇస్మార్ట్ ఘోర పరాజయం పాలయింది. దింతో కాస్త గ్యాప్ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఉస్తాద్’ […]
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప 2. ఈ ట్రైలర్ ను పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ చిత్ర ట్రైలర్ ను ఉద్దేశించి ప్రతి ఒక్కరు సుకుమార్ ను అలాగే అల్లు అర్జున్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ నటన ఓ రేంజ్ లో చేసాడని, రిలీజ్ రోజు థియేటర్స్ లో బన్నీ విశ్వరూపం […]