విభిన్న చిత్రాలదర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. హాస్యనటుడు ప్రియదర్శి, తెలుగమ్మాయి రూప కొడువాయూర్ హీరో, హీరోయిన్స్ గా నటించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో గతంలో ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ హిట్స్ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. Also Read : Rapo22 […]
ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోలలో డాన్స్, యాక్టింగ్, అందం ఇలా అన్ని ఉన్న నటులలో రామ్ పోతినేని అగ్ర స్థానంలో ఉంటాడు. కానీ ఈ హీరో టాలెంట్ కు తగ్గ సినిమాలు చెయ్యట్లేదు నే టాక్ అటు ఫాన్స్ లోను ఇటు టాలీవుడ్ లోను గట్టిగా వినిపించే మాట. ఇటీవల పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన డబుల్ ఇస్మార్ట్ ఘోర పరాజయం పాలయింది. దింతో కాస్త గ్యాప్ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఉస్తాద్’ […]
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప 2. ఈ ట్రైలర్ ను పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ చిత్ర ట్రైలర్ ను ఉద్దేశించి ప్రతి ఒక్కరు సుకుమార్ ను అలాగే అల్లు అర్జున్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ నటన ఓ రేంజ్ లో చేసాడని, రిలీజ్ రోజు థియేటర్స్ లో బన్నీ విశ్వరూపం […]
రీసెంట్ టైమ్స్‌లో నిర్మతలు కొన్ని విషయాల గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ చేయరంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడితే.. ఈ సారి సింపథీ కార్డు ప్లే చేయాలంటూ మరో నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో స్టార్ నిర్మాత భారీ చిత్రాల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నాడు.ఇంతకు ఎవరా నిర్మాత..? అది తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదవాల్సిందే.. […]
యదార్ధ సంఘటనలు, రియలిస్టిక్ నేపథ్యం ఉండే చిత్రాలు బాలా తెరకెక్కించినట్టు మరెవరు తీసేవారు కాదేమో. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. బాలా చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాదించాయి. శివపుత్రుడు, వాడే – వీడు చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నాయి.తన కెరీర్ ప్రారంభంలో తనకు శివపుత్రుడు లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాలాకు 18 ఏళ్ల తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో అచలుడు అనే చిత్రాన్ని ప్రారంభించాడు సూర్య . సగభాగం […]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులో “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా […]
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన బెట్టి కథబలం ఉన్న సినిమాలు మాత్రేమే చేస్తున్నాడు. అలా చేస్తూనే హిట్స్ కూడా అందుకుంటున్నాడు అల్లరి నరేష్. మొన్నమధ్య తన ఓల్డ్ ఫార్మేట్ లో ఆ ఒక్కటి అడక్కు అని సినిమా చేసి ప్లాప్ చూసాడు. […]
స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలై […]
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ కోలీవుడ్ లో వివాదానికి దారి తీసింది. ఈ డాక్యుమెంటరీ కారణంగానే ఇన్ని రోజులు నివురుగప్పిన నిప్పులా ఉన్న నయనతార, ధనుష్ ల కోల్డ్ వార్ ఒక్కసారిగా బరస్ట్ అయింది. డాక్యుమెంటరీ లో తాను నిర్మించిన సినిమాలోని మూడు సెకండ్ల వీడియో క్లిప్ వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్ల రూపాయల పరిహారం డిమాండ్ చేయడంతో నయనతార ఆగ్రహంతో ఊగిపోయింది. ధనుష్‌పై […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో శరత్ దర్శకత్వంలో నటించిన చిత్రం వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను ఆ మధ్య బాలీవుడ్ లో బాఘీ అనే పేరుతొ రీమేక్ చేసాడు జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు విలన్ రోల్ లో నటించిన ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు […]