Hot Star : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఓనమ్ బ్లాక్ బస్టర్
- ఆసిఫ్ అలీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కిష్కింద కాండం
- బ్లాక్ బూస్టర్ హిట్ సాధించిన కిష్కింద కాండం
- ఓటీటీ స్ట్రీమింగ్ కొచ్చిన కిష్కింద కాండం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ హీరోలలో ఒకరు ఆసిఫ్ అలీ . విభిన్న కథలతో, సరికొత్తా కథాంశంతో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు ఆసిఫ్ అలీ . కాగా ఈ ఏడాది కేరళ ముఖ్య పండుగ ఓనమ్ ఫెస్టివల్ కానుకగా కిష్కింద కాండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆసీఫ్ అలీ. సూపర్ హిట్ టాక్ తో పాటు ఈ ఏడాది మలయాళంలో రిలీజ్ అయిన సినిమాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై హిట్ టాక్ తో పెద్ద విజయాన్ని సాధించింది. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన కిష్కింద కాండం దాదాపు రూ. 90 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
Also Read : Sivakarthikeyan : 300 వందల కోట్ల మైలురాయి అందుకున్నఅమ’రన్’
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
థియేటర్స్ లో వందరోజుల రన్ కంప్లైట్ చేసుకుంది కిష్కింద కాండం.ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ పస్ల్ హాట్ స్టార్ లో నవంబరు 19న స్ట్రీమింగ్ కు తీసుకు వహ్చింది. వినూత్నఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సిమిమా ఇంటర్వెల్ ట్విస్ట్ లతో తర్వాత ఏమి జరుగుతుందో అనే టెన్షన్ తో టైట్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది. నాలుగు సినిమాల మధ్య పోటీగా రిలీజ్ అయి ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా కిష్కింద కాండం రికార్డ్ సెట్ చేసింది. కేవలం 7 కోట్లు బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బయ్యర్స్ కు లాభాల పంట పండించి ఓనం బ్లాక్ బస్టర్ విన్న గా నిలిచింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!