Baaghi4 : బాబోయ్ టైగర్ ష్రాఫ్.. సీక్వెల్స్ తో చంపేలా ఉన్నాడు
- వర్షం రీమేక్ గా తెరకెక్కిన బాఘీ
- ఇప్పటికే మూడు సిక్వెల్స్ లో నటించిన టైగర్
- తాజగా బాఘీ -4 ను అనౌన్స్ చేసిన టైగర్ ష్రాఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో శరత్ దర్శకత్వంలో నటించిన చిత్రం వర్షం. ఈ సినిమాతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను ఆ మధ్య బాలీవుడ్ లో బాఘీ అనే పేరుతొ రీమేక్ చేసాడు జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు విలన్ రోల్ లో నటించిన ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టైగర్.
Also Read : Jani Mastar : త్వరలో నేనేంటో నిరూపించుకుంటా..
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
బాఘీ సక్సెస్ అవడంతో దానికి కొనసాగింపుగా బాఘీ -2 తీసుకు వచ్చాడు.ఈ సీక్వెల్ పర్లేదు అనిపించుకుంది. కొన్నాళ్ల తర్వాత ఈ సీక్వెల్ గా మరొక సీక్వెల్ బాఘీ – 3 చేసాడు టైగర్ ష్రాఫ్. కథను అంతగా పట్టించుకోకుండా కేవలం యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమాలు చేయడంట్ టైగర్ ష్రాఫ్ స్పెషల్. ఇక బాఘీ -3 సీక్వెల్ కూడా ఓ మోస్తరు హిట్ కావడంతో ఇక ఆలస్యం ఎందుకు అనుకున్నాడు ఏమో బాఘీ -3 కి సిక్వెల్ గా బాఘీ – 4 ను ప్రకటించాడు టైగర్ ష్రాఫ్. తెలుగులో గోపీచంద్ తో భీమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు ఎ.హర్ష బాఘీ 4 ను డైరెక్ట్ చేయనున్నాడు. సాజిద్ నడియావాలా ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు. తాజగా బాఘీ -2 ను అధికారక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. వచ్చే ఏడాది సెప్టెంబరు 5న విడుదల చేస్తామని డేట్ కూడా ప్రకటించారు. మరోవైపు ఈ టైగర్ ష్రాఫ్ సిక్వెల్స్ తో చంపేలా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!