Pushpa -2 : పుష్ప -2 ట్రైలర్ పై టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఏమన్నారంటే..?
- పుష్ప -2 ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్
- బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెరుచుకున్న పుష్ప -2 ట్రైలర్
- బన్నీ , సుక్కులకు టాలీవుడ్ ప్రముఖుల అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప -2 ట్రైలర్ పై సెలెబ్రిటీస్ ఏమన్నారో తెలుసుకుందాం రండి
హను రాఘవపూడి : పుష్ప -2 ట్రైలర్ జస్ట్ మంచు కొండలోని ఓకే ముక్క మాత్రమే అసలు పర్వతం చుస్తే పిచ్చెక్కి పోతారు. పుష్ప రూలింగ్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
శర్వానంద్ : మాటల్లేవ్ మంట పుట్టించేసాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
SS రాజమౌళి : పుష్ప వైల్డ్ ఫైర్ పాట్నాలో స్టార్ట్ అయి దేశమంతా వ్యాపించింది. Dec 5th విధ్వంసం జరగబోతుంది. పుష్ప పార్టీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను
శ్రీకాంత్ ఓదెల : సుకుమార్ మీకు దండం..ఇంత గ్రాండియర్ సినిమా ఎలా సార్..అల్లు అర్జున్ ని చూస్తే రాగిలే అగ్నిపర్వతంలా ఉన్నారు
బుచ్చిబాబు : ఇప్పుడు చచెప్పండి రా అబ్బాయిలు.. నేషనల్ అనుకుంటిరా కాదు ఇంటర్నేషనల్
రిషబ్ శేట్టి : ట్రైలర్ చూసాను మాములుగా లేదు.. మాస్ అంశాలతో పవర్ ప్యాక్డ్ గా ఉంది. బ్లాక్ బస్టర్ కొట్టబోతున్న పుష్ప -2 టీమ్ కు ముందుగా అభినందనలు
అనిల్ రావిపూడి : ఇది నిజంగా వైల్డ్ ఫైర్.. సుకుమార్, అల్లు అర్జున్ మరోసారి సెన్సేషన్ చేయబోతున్నారు. ట్రైలర్ అదిరింది
డైరెక్టర్ బాబీ : బ్లాక్ బస్టర్ ట్రైలర్.. ప్రతీ ఫ్రేమ్ అత్యద్భుతంగా ఉంది.. సుకుమార్ మరియు బన్నీ డెడికేషన్ కు హ్యాట్సాఫ్
అజయ్ భూపతి : ట్రైలర్ సూపర్.. బన్నీ స్వాగ్ తగ్గేదేలే
సుధీర్ బాబు : సింహాసనం కోసం పుష్ప2ది రూల్ వస్తోంది! బాక్సాఫీస్ వద్ద దయ తప్పదు..బన్నీని ఎవరు ఆపలేరు..పార్టీ ఎక్కడ సుకుమార్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!