Jani Mastar : త్వరలో నేనేంటో నిరూపించుకుంటా..
- రాకింగ్ రాకేష్ హీరోగా వస్తున్నKCR
- గ్రాండ్ గా జరిగిన KCR ప్రీరిలీజ్ ఈవెంట్
- ఈవెంట్ లో జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై లైంగిక వేధింపుల కారణంగా ఓ మహిళా కొరియోగ్రాఫర్ కేసుపెట్టడంతో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తో చంచల్ గూడ జైలు నుండి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదల అయ్యాడు. విడుదల అయి చాలా రోజలు అవుతున్న మీడియాకు అలాగే సినిమాలకు కాస్త దూరంగా ఉన్న జానీ మాస్టర్ తాజగా జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా వస్తున్న KCR అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు.
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
కాగా ఈ వేదిక పై జానీ మాస్టర్ మాట్లాడుతూ ” ప్రతి భర్త వెనకాల భర్య ఉంటుంది. వాళ్ళ వల్లే భర్తలు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఈ మధ్య నా జీవితంలో నాకు కొన్ని కొన్ని జరిగాయి. ఆ క్లిష్ట సమయంలో నా భార్య నాకు వెన్నుముకలగా, గజస్తంభంగ నిలబడింది. అలాగే నన్ను నమ్మిన నా ప్రజలకు, నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చాక ఎవరు కనిపించరు. అలాంటింది నన్ను మీ ఇంటి కుర్రాడి లాగ, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించినందుకు చాలా చాలా థాంక్స్. నా మీద నమ్మకం ఉంచినందుకు. ఆ నమ్మకం అలాగే ఉంటది, అది ఎక్కడికి పోదు. త్వరలొనే నేనేంటో చూపిస్తా. ఇప్పుడు సందర్భం కాదు ఆ విషయం గురించి మల్లి మాట్లాడతాను ” అని అన్నారు. బెయిల్ పై బటయ ఉన్న జానీ మాస్టర్ సినిమాలు ఏవి చెయ్యట్లేదు.
Also Read : Hot Star : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న ఓనమ్ బ్లాక్ బస్టర్
తాజావార్తలు
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!