KCR : నేను ఎప్పుడు రోజాని ఏమీ అనలేదు : హైపర్ ఆది
- హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాకింగ్ రాకేష్
- గ్రాండ్ గా KCR సినిమా ప్రీరిలీజ్ వేడుక
- ముఖ్య అతిధిగా విచ్చేసిన RK రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నరాకింగ్ రాకేశ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రాకేష్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం KCR ( కేశవ చంద్ర రామావత్). ‘గరుడవేగ’ ఫేమ్ అంజి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనన్య కృష్ణన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హరీష్ రావు, హైపర్ ఆది, రోజా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
Also Read : Ram Charan : ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్
Also Read
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ ‘అందరికి నమస్కారం, ముందుగా ఈ రోజు ఈవెంట్ కు విచ్చేసిన రోజా గారికి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మళ్ళి ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. బేసిక్ గా యూట్యూబ్ లో చాలా మంది హైపర్ ఆది రోజాని ఏమన్నాడో తెలుసా అంటూ రాస్తుంటారు. నేను ఇంతవరకు ఈమెని ఎప్పుడు ఏమి అనలేదు. అసలు అనను కూడా. నిజంగా ఎప్పుడు ఏమి అనలేదు. అయినా సరే ఎదో అన్నట్టు రాస్తారు. సరే రాసుకొండి మీ వ్యూస్ కోసం ఎదో ఒకటి రాయాలి కాబట్టి. అలాగే తెలుగు సినిమా ఇప్పుడు చాలా బాగుంది. పుష్ప సినిమాతో తెలుగు సినిమా వైభవం పెరుగుతుంది. తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడం, ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్లు సినిమాలు, పవన్ కళ్యాణ్ వంద శాతం స్ట్రయిక్ రేట్ తో పొలిటికల్ గా గెలవడం టాలీవుడ్ ఇప్పుడు చాలా సంతోషంగాఉంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!