గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్.. ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాను ఎ.ఆర్.రెహ్మాన్ క్రమ తప్పకుండా సందర్శిస్తుంటారు. 2024లో ఇక్కడ జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ను తీసుకొస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్.. మరో వైపు అయ్యప్ప […]
కోలీవుడ్ రియల్ వర్సటైల్ యాక్టర్ సూర్య నటించి కంగువా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 10 థౌజండ్ స్క్రీన్లపై గ్రాండియర్‌గా మూవీ రిలీజ్ అయ్యింది. అయితే కంగువా రిలీజ్ విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. తెలుగు సరే.. సొంత గడ్డ నుండే సమస్యలు ఎదురయ్యాయి. అమరన్ సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్లడంతో.. కంగువాకు థియేటర్ల కేటాయింపుల విషయంలో కాస్తంత తర్జన భర్జన జరిగింది. ఇదే కాదు.. మరో మూవీ కూడా అడ్డుగా మారింది అనుకుంటుండగా.. […]
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న నటించిన సినిమా పుష్ప 2.ఈ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం […]
గత వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రియులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంట్రీలు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ ఏ సినిమాలు ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.. అమెజాన్ప్రైమ్ : క్యాంపస్ బీట్స్2 (హిందీ సిరీస్) – నవంబరు 20 డిస్నీ+హాట్‌స్టార్ : ఇంటీరియర్ చైనా టౌన్ (వెబ్‌సిరీస్) – నవంబరు 19 కిష్కిందకాండమ్ (మలయాళం/తెలుగు) – నవంబరు 19 ఏలియన్ రొమ్యులస్ […]
టాలీవుడ్ లో మరోసారి పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే అక్కినేని నాగా చైతన్య, శోభిత ధూళిపాళ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఏడాది డిసెంబరు లో వీరి వివాహ వేడుక గ్రాండ్ గాజరగనున్నటు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరొక యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అతడు మరెవరో కాదు ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ. మత్తువదలరా, తెల్లవారితే గురువారం, ఉస్తాద్ వంటి సినిమాల్లో నటించాడు శ్రీ […]
ముస్లింల మక్కా తరువాత అతి పవిత్ర ప్రదేశంగా కడప అమీన్ పీర్ దర్గాను భావిస్తారు. ప్రతి ఏటా కడప దర్గాలో ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలనుగత రెండు రోజులుగా గ్రాండ్ గా చేస్తున్నారు. ఎప్పటిలాగే రాష్ట్ర నలుమూలల నుండి ఈ వేడుకలను చూసేందుకు భక్తులు తరలివెళుతున్నారు.ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుకు ఆహ్వానాలు అందజేశారు దర్గా పీఠాధిపతి ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా […]
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప -2 . బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ […]
తమిళనాడు లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తొచ్చే పేరు నయనతార. కెరీర్ మొదట్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ నేడు సోలోగా సినిమలు చేసే స్థాయికి ఎదిగింది నయనతార. కాగా కొన్నేళ్ల క్రితం యంగ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్ళాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది నయనతార. 2022లో వివాహం చేసుకున్న ఈ స్టార్ కపుల్ తమ పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కు డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా హోల్ సేల్ గా రైట్స్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పుష్ప కు కొనసాగింపుగా వస్తోంది పుష్ప -2. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక […]