కెజీయఫ్ సినిమాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో యష్. తన నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది. కెజీయఫ్ 2 తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు యష్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక.. ఈ సినిమాలో కూడా యష్ పవర్ […]
సంక్రాంతి కానుకగా జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చెంజర్, 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘గేమ్ ఛేంజర్ రిలీజ్ రోజు 1 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 600, మహారాజ్ బెన్ఫిట్ షోస్ కు రూ. 500 పెంచుకునేలా ఉత్తర్వులు […]
అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి కీలక పాత్రల్లో విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్లో ‘1000 వర్డ్స్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే డైరెక్షన్ చేశారు. ఈ సినిమాకు శివ కృష్ణ సంగీతం, మ్యాస్ట్రో పీవీఆర్ రాజా నేపథ్య సంగీతం అందించారు. సినిమాటోగ్రఫర్‌గా శివ రామ్ చరణ్ పని చేశారు. ఈ సినిమా స్పెషల్ షోను ఇటీవల ప్రదర్శరించారు. స్పెషల్ షోను వీక్షించిన అనంతరం.. రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. […]
సంక్రాంతికి ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీల్లో బిగ్ కాంపీటీషన్ నెలకొంది. మూడు పాన్ ఇండియన్ చిత్రాలతో పాటు మరికొన్ని ఆయా భాషల్లో పోటీ పడుతున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో కూడా మన చిత్రాలదే హవా. కిచ్చా సుదీప్, ఉపేంద్ర లాంటి స్టార్ల హడావుడి క్రిస్మస్ కు కంప్లీట్ కావడంతో, ఇప్పుడు అరకొర సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫ్యాన్స్ కూడా గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాల కోసమే వెయిట్ చేస్తున్నారు. Also Read […]
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ ఉత్సహంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సన్నీ డియోల్. అందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని […]
ఎం పిల్లో ఎం పిల్లాడో సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కన్నడ భామ ప్రణీత. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ప్రణీత. హీరోయిన్ అవకాశలు వస్తున్న టైమ్ లోనే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును 2021 మే 30న వివాహం ఆడింది. చక్కటి అభినయం, క్యూట్ లుక్స్ తో ఉండే ప్రణీత టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పోకిరి కన్నడ రీమేక్ లో నటించి […]
తెలంగాణ గడ్డపై పోరాడిన వీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్’ యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ సింహా, వేదిక, ప్రేమ, అనుష్య త్రిపాఠి, ఇంద్రజ, అనసూయ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రలు పోషించారు. గతేడాది మార్చిలో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ మోస్తారు సక్సెస్ రాబట్టింది. Also Read : DaakuMaharaaj : డాకు మహారాజ్ ఇప్పటికీ RR వర్క్ […]
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘రిలీజ్ రోజు అనగా జనవరి 12 తెల్లవారుజామున 4 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500 గా నిర్ణయించారు.అలాగే రెగ్యులర్ షోస్ కు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై పై రూ. 135, సింగిల్ స్క్రీన్లపై రూ. 110 పెంచుతూ జీవో జారీ […]
సీనియర్ హీరోలలో హ్యాట్రిక్ హిట్స్ తో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికె విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. అందులో […]