ఎం పిల్లో ఎం పిల్లాడో సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కన్నడ భామ ప్రణీత. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ప్రణీత. హీరోయిన్ అవకాశలు వస్తున్న టైమ్ లోనే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును 2021 మే 30న వివాహం ఆడింది.
చక్కటి అభినయం, క్యూట్ లుక్స్ తో ఉండే ప్రణీత టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పోకిరి కన్నడ రీమేక్ లో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కన్నడతో పాటు తెలుగు, తమిళ్ లో అనేక సినిమాల్లో నటించింది ప్రణీత సుభాష్.
బ్లాక్ డ్రెస్ లో హొయలు పోతూ, సెక్సీ లుక్స్ తో హాట్ హాట్ గా ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రణీత. నిత్యం ఏవో ఒక ఫొటోస్ తో తన ఫ్యాన్స్ ను పలకరిస్తోంది ప్రణీత సుభాష్.
పెళ్లి తర్వాత సినిమాలు దూరంగా ఉన్న ఈ కన్నడ భామా నితిన్ రాజ్ తో పెళ్లి లైఫ్ ను సక్సెస్ ఫుల్ గా లీడ్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, సిద్దార్ధ్ తో బావ, జూనియర్ ఎన్టీయార్ తో కలిసి రభస, రామ్ పోతినేని తో హలొ గురుప్రేమ కోసమే సినిమాలో నటించి మెప్పించింది ప్రణీత.
బ్లాక్ డ్రెస్ వేసుకున్న బ్యూటీ సినిమాల్లోకి మరల ఎప్పుడు ని ఎంట్రీ అని ప్రణీత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నరు. పెళ్ళి అయి పాపకు జన్మ నిచ్చిన ప్రణీత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.