మంచు కుటుంబంలో మొదలైన వివాదం జర్నలిస్ట్ పై దాడి చేయడంతో రచ్చకు దారితీసింది. జర్నలిస్ట్ పై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు చేసారు పోలీసులు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబాకు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు బెయిల్ కోసం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. Also Read : Ram Charan : అభిమానుల మృతిపై […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో […]
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 100 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. ఆ సక్సెస్ జోష్ తోనే హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ముగించాడు యంగ్ టైగర్. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ […]
మలయాళ ముద్దుగుమ్మ హానిరోజ్ నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహా రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది హాని. ప్రస్తతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది హాని రోజ్. నిత్యం ఫోటో షూట్స్, ప్రముఖ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేసే హాని రోజ్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. Also Read : NTRNeel : రంగం సిద్ధం.. […]
దేవర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో వెంటనే ప్రశాంత్ నీల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా టైగర్ ప్లాన్ చేస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్‌కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 16 నుంచి మంగళూరులో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. మేకర్స్ నుంచి ఈ విషయంలో ఎలాంటి […]
క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్ సందేశ్ రాబోతున్నారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వం లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం “కానిస్టేబుల్”. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయం కానున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే సీట్ […]
సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇస్తూ స్పెషల్ జీవో జారీ చేసింది. అలాగే తెల్లవారు జామున ఉదయం 1:00, 4:00 గంటలకు బెన్ఫిట్ షోస్ వేసేలా పర్మిషన్స్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇప్పడు తెలంగాణలో ఈ మూడు సినిమాలకు బెన్ఫిట్ షోస్, టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే సందిగ్దత నెలకొంది. Also Read […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. తమిళ్ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడడంతో నిర్మాత దిల్ రాజు ఈ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. Also Read : Game […]
సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న సినిమాలలో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను నిర్మిస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. రిలీజ్ టైమ్ దగ్గరపడడంతో నిర్మాత దిల్ రాజు ఈ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. మాకు అన్ని రకాలుగా సహకారం అందించిన […]
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్ తమన్ ముందు వరసలో ఉంటాడు. స్టార్ హీరోల సినిమాలు అన్నిటికి ఈ కుర్రాడే సంగీతం అందిస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నాడు తమన్. అయితే తమన్ మరియు నందమూరి నటసింహ బాలకృష్ణ కాంబో అంటే ఫ్యాన్స్ కు స్పెషల్ క్రేజ్. వీరి కాంబోలో వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడమే కాదు మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసాయి. […]