కన్నడ నటీనటుల వ్యవహారం ఇటీవల తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. రకరకాల గొడవలతో కోర్టు మెట్లు ఎక్కడం టాక్ ఆఫ్ ది సౌత్ సినిమాగా మారింది. తాజాగా సీనియర్ నటి కమ్ పొలిటీషియన్ రమ్య వార్తల్లో కెక్కింది. కన్నడి మాజీ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ రమ్య కర్ణాటలోని కమర్శియల్ కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ట్రైలర్, సినిమాలో వినియోగించిన తన సన్నివేశాలను తొలగించాలంటూ కన్నడ నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘హాస్టల్ హుడుగరు […]
సోషల్ మీడియాలో రోజు రోజుకి ఆకతాయిల వేధింపులు ఎక్కువవుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటువంటి వేధింపులు ఎదురయ్యాయి. దాంతో సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని కంప్లైంట్ లో పేర్కొంది నిధి అగర్వాల్. ఆ వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని, తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు […]
మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలొ మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది. […]
టాప్ మోస్ట్ సినిమాల్లో పాత్రలకు వాయిస్ లే కాదు, పాటలకు ఏఐలను వాడేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కల్కిలో ఫేస్ లకు ఏఐను వాడిన దర్శకులు రానురాను సింగర్స్ గొంతులకు ఏఐలను వాడుతున్నారు. కల్కి చిత్రంలో అమితాబ్ అశ్వత్థామ పాత్ర క్రిష్ణుడి శాపానికి గురి అయినప్పుడు ఆ టైమ్ లోని అమితాబ్ ను చూపించడానికి ఏఐని వాడి శభాష్ అనిపించుకున్నారు. అంతేకాదు బిగ్ బి లుక్ ను ఫైట్స్ లోను ఎంతో చక్కగా వినియోగించుకున్నారు.అది సినిమా విజయంలో […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. తమిళ నటుడు S. J సూర్య విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉంది గేమ్ ఛేంజర్. Also Read : DaakuMaharaaj : […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. Also Read : DaakuMaharaaj : బాలయ్యలో […]
అనతి కాలంలోనే మంచి మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్ . ప్రస్తుతం ఈ అమ్మడు నందమూరి బాలకృష్ణ తో ‘డాకు మహారాజ్’ మూవీలో కథానాయకగా నటిస్తోంది. తెలుగు అభిమానులంతా భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు చిత్ర బృందం. Also Read : Daaku Maharaaj […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. భారీ బడ్జెట్ పై హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ఎంప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండంగా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదల కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. Also Read : Ram Charan : ఆ […]
అన్స్టాపబుల్ సీజన్ 4 ఒక్కో ఎపిసోడ్ ఒక్కో స్టార్ తో సూపర్ సక్సెఫుల్ గా సాగుతుంది. ఇక లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్ స్టాపబుల్ టాక్ షో కు అతిదిగా హాజరయ్యాడు. చరణ్ తో పాటు మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా స్టేజ్ పై సందడి చేసాడు. ఈ ఇద్దరి హీరోలతో పాటు టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు కూడా విచ్చేసారు. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన లేటెస్ట్ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలను కూడా సైలెంట్ గా పూర్తి చేసారు. తన ఆనవాయితీగా భిన్నంగా రాజమౌళి సినిమాను గుట్టు చప్పుడు కాకుండా స్టార్ట్ చేసాడు. ఈ సినిమా ఎప్పుదెప్పుడు స్టార్ట్ అవుతుందా అని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఏంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మేకోవర్ […]