ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల రిజల్ట్‌ను టీజర్, ట్రైలర్‌తోనే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు. ట్రైలర్ హిట్ అయితే చాలు సినిమా కూడా హిట్ అయినట్టేనని ఫిక్స్ అయిపోతున్నారు. లేటెస్ట్గా వచ్చిన తండేల్ ట్రైలర్‌కు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గత కొంత కాలంగా సరైన హిట్ కొట్టలేకపోతున్న అక్కినేని హీరోలతో పాటు అభిమానుల ఆకలి తండేల్ సినిమా తీరుస్తుందని ఈ ట్రైలర్ చెప్పేసింది. నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా […]
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో యంగ్ సెన్సేషన్ (నందమూరి) తమన్ అగ్ర స్తానంలో ఉంటాడు. స్టార్ హీరోల సినిమాలన్నిటికి ఇతగాడే సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ తో తన సత్తా ఏంటో చూపించాడు తమన్. సంగీత దర్శకుడిగా ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఇప్పుడు వెండితెర పై రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్టు తెలుస్తోంది. Also Read : Megastar : గ్రాండ్ గా […]
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోల్ వైరల్ గా మారింది. అంజనమ్మ పుట్టిన రోజు వేడుకలు సెలెబ్రేషన్స్ ను ఉపాసన డెకరేట్ చేసారు. అంజనమ్మ బయటికి రాగానే చిరు ఇంట్లోని వారందరు పూలు జల్లి స్వాగతం పలికారు. మరోవైపు హ్యాపీ బర్త్‌డే నానమ్మ అంటూ పాట పడుతూ రామ్ చరణ్ తన నానమ్మకు పుట్టిన […]
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది “దేవర” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పదిలం చేసుకున్నాడు తారక్. అటు మలయాళం, తమిళ్ లోను సూపర్ హిట్ రిజల్ట్ అందుకున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం ఎన్టీయార్ సినిమాలపై రోజుకొక న్యూస్ విపిస్తున్నాయి. Also Read : SamyukthaMenon : […]
న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం తన స్వీయ నిర్మాణంలో నటిస్తున్న సినిమా ‘హిట్ 3’. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 70 % షూటింగ్ ఫినిష్ చేసుకున్నఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య కూడా నటించనున్నారనే న్యూస్ మరోసారి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 తో మాస్ తాండవం చూపించారు. రపరప అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. […]
12 ఏళ్ల క్రితం సినిమా కంప్లీట్ చేసుకుని ల్యాబ్ కే పరిమితమైన విశాల్ మదగజరాజా రీసెంట్లీ అన్నీ అడ్డంకులు తొలగించుకుని సంక్రాంతికి విడుదలై సక్సెస్ అందుకుంది. కంటెంట్ బాగుం ఎన్ని ఏళ్లు గడిచినా సినిమాను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన హోప్ తో రిలీజ్ కు రెడీ అవుతుంది ధ్రువ నక్షత్రం. 2013లో సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు గౌతమ్ వాసు దేవ్ మీనన్. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల […]
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన ఓ కన్నడ నిర్మాణ సంస్థ పడిపోయిన చోటే లేచి నిలబడేందుకు ట్రై చేస్తుంది. శాండిల్ వుడ్ లో క్రేజీ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్న ప్రొడక్షన్ హౌజ్ ఆ పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోపైనే నమ్మకాన్నిపెట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ చిత్రాలను దింపేస్తోన్న ఈ సంస్థ. శాండిల్ వుడ్ లో తక్కువ టైంలో బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థగా ఎదిగింది కెవిఎన్ ప్రొడక్షన్ హౌజ్. తెలుగు భారీ బడ్జెట్ చిత్రాలను […]
ఇలా హీరోయిన్ అయ్యిందో లేదో బిగ్ రిస్కుకు రెడీ అయ్యింది. కెమెరా ముందు కన్నా యాక్షన్, కట్ చెప్పేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తోంది. ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్ ఆ హీరోను డీల్ చేయబోతుంది. సంజనా కృష్ణమూర్తి హీరోయిన్ అయితే ఏంటి యాక్టింగ్ మాత్రమే చేయాలా డైరెక్షన్ చేయకూడదా అంటూ వెండితెరపై అద్బుతమైన చిత్రాలను తీస్తా అంటోంది. మణిరత్నం దగ్గర పాఠాలు నేర్చుకున్నాన్న ధీమాతో మెగాఫోన్ పడుతుంది లబ్బర్ పందు యాక్ట్రెస్. […]