హ్యాట్రిక్ మోత మోగాక షారూక్ ఖాన్ ఏమైపోయాడు. నెక్ట్స్ సినిమా పట్టాలెక్కించడంలో ఎందుకు వెనకబడ్డాడు.. కింగ్ ఖాన్ బాక్సాఫీస్ రూల్ చేసేది ఎప్పుడు.. బాక్సాఫీసు కళ తెప్పించేది ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేశాడు. 2024 వెయ్యి కోట్ల కలెక్షన్లను చూడలేకపోయింది బాలీవుడ్. దానికి మెయిన్ రీజన్ త్రీ ఖాన్స్ సందడి లేకపోవడమే. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ షారూక్ సినిమా లేకపోవడమే. జస్ట్ స్త్రీ2 మాత్రమే ఎడ్జ్ కు వచ్చి ఆగిపోయింది. 2023లో పఠాన్, జవాన్ […]
సెట్స్ పైకి వెళ్లకుండానే క్యూరియాసిటి కలిగిస్తోన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంటస్ట్రింగ్ మ్యాటర్ లీకైంది.ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేయాలన్న ఉద్దేశంతో సినిమాలు ఎనౌన్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒకటా రెండా చేతిలో ఎన్ని ప్రాజెక్టులున్నాయో ఆయనకైనా తెలుసా అనేంతలా లైపన్ ఉంది. ప్రెజెంట్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు చేస్తున్న డార్లింగ్ డైరీలో సలార్2, కల్కి2 ఉండనే ఉన్నాయి. ఇవే కాకుండా […]
2013 లో వెండితెర అరంగ్రేటం చేసిన మాళవిక మోహన్ తర్వాతి కాలంలో వరుస సినిమాలో అవకాశాలు ఛాన్స్ లు పట్టేస్తూ స్టార్ హీరోలతో జోడి కట్టింది.. నిత్యం సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోస్ తో తన ఫ్యాన్స్ కు ఆనందపరుస్తూ అలరిస్తోంది మాళవిక ఇప్పటి వరకు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయని మాలవిక మోహన్ తొలిసారి రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుంది. పరువం వానగా […]
మాలీవుడ్ లో మోస్ట్ హిట్ హీరోగా మారాడు టోవినో థామస్. ఓ వైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. సోలో హీరోగా వచ్చిన మిన్నల్ మురళి,ఫోరెన్సిక్, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఏఆర్ఎంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఆసిఫ్ అలీ, కుంచికో బబన్లతో నటించిన 2018 కూడా మంచి వసూళ్లను రాబట్టుకొంది. ఊపిరి తీసుకోలేనంత బిజీగా మారిపోతున్నాడు టొవినో థామస్. మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి కమిటవుతున్నాడు. రీసెంట్లీ […]
శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేలా ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను తయారు చేశారు. బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఈ పాటలను రచించగా.. స్వర కిరీటీ డా. కోటి సంగీత సారథ్యంలో ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను రూపొందించారు. ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను ఆదివారం నాడు గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ మహా స్వామిజీ మాట్లాడుతూ.. ‘ ‘వాసవీ సాక్షాత్కారం’ ఆల్బమ్‌ను కోటి గారు ఎంతో అద్భుతంగా […]
రీసెంట్గా ‘సరిపోదా శనివారం’తో మాసివ్ హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ‘హిట్ 3’ ఫ్రాంచైజ్ చేస్తున్నాడు. హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్గా రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా అర్జున్ సర్కార్‌గా నాని మాస్ లుక్‌లో కనిపించాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో మాస్ కా దాస్ విశ్వక్ […]
మాన్ ఆఫ్ మాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలను తన వాయిస్ ఓవర్‌తో […]
పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ హీరోగా, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘డాకు మహారాజ్’. ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాధ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా నటించిన డాకు మహారాజ్ ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. సితార ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్ పై నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ. […]
భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయిన టాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి బీటౌన్ వైపు చూస్తోంది. నార్త్ బెల్ట్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు బాలీవుడ్ నుండి కలర్ ఫుల్ చిలుకల్ని పట్టుకొస్తున్నారు ఇక్కడి డైరెక్టర్స్. RRR తో నేషనల్, ఇంటర్నేషనల్ బ్యూటీలను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకు వచ్చి సక్సీడ్ కావడంతో మిగిలిన టీటౌన్ దర్శకులు కూడా నార్త్ కలర్ ఫుల్ బ్యూటీల వైపే చూస్తున్నారు. కల్కితో దీపికా, దేవరతో జాన్వీ, గేమ్ ఛేంజ్ తో కియారాను […]