Sanjana : డైరెక్టర్ గా మారిన హీరోయిన్.. మొదటి సినిమా ఆ హీరోతోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇలా హీరోయిన్ అయ్యిందో లేదో బిగ్ రిస్కుకు రెడీ అయ్యింది. కెమెరా ముందు కన్నా యాక్షన్, కట్ చెప్పేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తోంది. ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్ ఆ హీరోను డీల్ చేయబోతుంది. సంజనా కృష్ణమూర్తి హీరోయిన్ అయితే ఏంటి యాక్టింగ్ మాత్రమే చేయాలా డైరెక్షన్ చేయకూడదా అంటూ వెండితెరపై అద్బుతమైన చిత్రాలను తీస్తా అంటోంది. మణిరత్నం దగ్గర పాఠాలు నేర్చుకున్నాన్న ధీమాతో మెగాఫోన్ పడుతుంది లబ్బర్ పందు యాక్ట్రెస్.
Also Read : SharukhKhan : వెయ్యి కోట్ల దర్శకుడితో మరోసారి కింగ్ ఖాన్
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
2024లో చిన్న సినిమా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న స్పోర్ట్స్ డ్రామా లబ్బర్ పందు. తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హారీష్ కళ్యాణ్ హీరో. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్ గా మెప్పించడంలో సక్సెస్ అయ్యింది ఈ చెన్నై సుందరి. విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసిన సంజనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా వర్క్ చేసింది. ఇదే ఆమెకు సినిమాల్లో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఎస్ జే సూర్య నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్ల్ర్ వందంది ద ఫేబుల్ ఆఫ్ విలనీ సిరీస్ లో యాక్ట్ చేసింది. వందది, లబ్బర్ పందుతో సంజనాకు మంచి ఫేమ్ వచ్చింది. ఓ వైపు హీరోయిన్ గా వర్క్ చేస్తూనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర థగ్ లైఫ్ కోసం శిష్యరికం చేసింది అమ్మడు.ఈ అనుభవంతోనే ఇప్పుడు మెగాఫోన్ టచ్ చేస్తోంది. త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశాలున్నాయి. హీరోగా యంగ్ యాక్టర్ కవిన్ ను చూజ్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చిన్న వయస్సులోనే దర్శకత్వ బాధ్యతలు భుజాన వేసుకుంటున్న ఈ యంగ్ యాక్ట్రెస్.. లేడీ మణిరత్నంగా మారుతుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!