Megastar : గ్రాండ్ గా చిరు మాతృమూర్తి పుట్టిన రోజు వేడుక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోల్ వైరల్ గా మారింది. అంజనమ్మ పుట్టిన రోజు వేడుకలు సెలెబ్రేషన్స్ ను ఉపాసన డెకరేట్ చేసారు. అంజనమ్మ బయటికి రాగానే చిరు ఇంట్లోని వారందరు పూలు జల్లి స్వాగతం పలికారు. మరోవైపు హ్యాపీ బర్త్‌డే నానమ్మ అంటూ పాట పడుతూ రామ్ చరణ్ తన నానమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : Jr. NTR : ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఫిక్స్.!
Also Read
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
ఇక చిరంజీవి కూడా హ్యాపీ బర్త్‌డే అమ్మ.. అమ్మమ్మ అని పాట పడుతూ విషెష్ తెలిపారు. అమ్మమ్మ ఏంట్రా అంటూ అంజనమ్మ చిరును ప్రశ్నించగా అదే అమ్మ.. మా అంజనమ్మ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు చిరు. అనంతరం తన అమ్మ అంజనమ్మతో కేక్ కట్ చేయించి బర్త్‌డే సెలెబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “అమ్మా.. ఈ ప్రత్యేకమైన రోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. నీ గొప్పతనం గురించి చెప్పడానికి నాకు మాటలు సరిపోవు అమ్మ.. నిన్ను మేము ఎంత ప్రేమిస్తున్నామో మాటల్లో చెప్పలేం.. నువ్వంటే మాకు ఎంతో గౌరవం అమ్మ. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ.. మన కుటుంబానికి నువ్వొక స్వీట్ హార్ట్. మా బలం నువ్వు.. స్వచ్ఛమైన ప్రేమ నువ్వు.. ఇట్లు నీ పాదాలకి నమస్కరిస్తూ పుణ్యం చేసుకొన్న నీ సంతతి.” అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు
Happiest Birthday to #Anjanamma garu ❤️❤️@AlwaysRamCharan @KChiruTweets pic.twitter.com/mU0eTGxc7R
— Trends RamCharan ™ (@TweetRamCharan) January 29, 2025
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..