ఫస్ట్ సినిమాతోనే టాలెంట్ చూపిస్తున్న అమ్మడు 2025ని టార్గెట్ చేసింది. ఒకటి కాదు ఏకంగా నాలుగు సినిమాలతో కనుల విందు చేసేందుకు ప్రిపేరయ్యింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్న ఈ అమ్మడు అప్పుడెప్పుడో సంతూర్ యాడ్ లో మహేష్ పక్కన యాక్ట్ చేసింది ఆకాంక్ష శర్మ. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. లైలాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేస్తోన్న ఆకాంక్ష ఫస్ట్ సినిమాతోనే […]
ప్రభాస్‌తో సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. కలెక్షన్స్ కూడా అలాగే ఉంటాయి. సినిమా కాస్త అటు ఇటు అయిన మరో సినిమాతో తన ప్రొడ్యూసర్లకు అండగా నిలబడతాడు డార్లింగ్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా రూ. 500 కోట్లకు అటు ఇటుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. ఇక ప్రభాస్ సినిమాల సంగతి ఇలా ఉంటే ఆయన ఇచ్చే ఆతిథ్యం మాత్రం మరోలా ఉంటుంది. అసలు ప్రభాస్‌తో […]
ఇద్దరు స్టార్ హీరోలు ఒకేరోజు ఒకే పేరుతో సినిమాలు అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమా టైటిల్ ‘పరాశక్తి’ అని ప్రకటించాడు. అదే రోజున విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న మరో సినిమాకి కూడా పరాశక్తి అనే పేరుని టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ ఇద్దరు హీరోలకు ఇది 25వ సినిమానే. కానీ ఒకే టైటిల్ తో రెండు సినిమాలను ప్రకటించడం […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట ఈ సినిమాను విజువల్ వండర్‌గా, సోషియో పాంటసీ డ్రామాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నారు. ఊహించని విధంగా దసరా […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈసారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని వీడీ 12 సినిమా మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతునే ఉంది. విజయ్‌తో గౌతమ్ తిన్ననూరి మాసివ్ సినిమా చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ గతంలో పలు సందర్భాల్లో మాట్లాడుతూ ‘వీడీ 12 నెక్స్ట్ లెవల్లో ఉంటుందని,బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారెంటీ’ అని చెప్పుకొచ్చాడు. అందుకు తగ్గట్టే ఇప్పటి వరకు బయటికొచ్చిన విజయ్ లుక్స్ రౌడీ […]
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది మూడు సినిమాలు రిలీజ్ చేసిన విశ్వక్ నూతన సంవత్సరంలో మరో సినిమాను రెడీ చేసాడు. యంగ్ దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో ‘ లైలా’ అనే సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి లేడీ గెటప్ లో నటించాడు. లైలాగ పర్ఫెక్ట్ లుక్ లో దర్శనమిచ్చాడు విశ్వక్. పిభ్రవరి 14వ తేదీన లైలా వరల్డ్ […]
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు మృతి చెందారు. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించారు నిర్మాత వేదరాజు టింబర్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు నిర్మాత వేదరాజు టింబర్ (54) ఈరోజు ఉదయం స్వర్గస్తు లయ్యారు. సినిమాల పై ఇష్టంతో ఓ వైపు కనస్త్రక్షన్ రంగంలో బిజీ గా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించారు నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో […]
పుష్ప పార్ట్ 1 నార్త్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో పార్ట్ 2 కోసం సుకుమార్ లెక్కలన్నీ మారిపోయాయి. నార్త్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ముందుగా అనుకున్న పుష్ప2 కథలో చాలా మార్పులు చేశాడు. ఫైనల్‌గా సుకుమార్, అల్లు అర్జున్ మాస్ తాండవానికి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చీర కట్టి బన్నీ చేసిన మాస్ జాతరకు గూస్ బంప్స్ వచ్చాయి. […]
థియేటర్లలో సంక్రాంతి సినిమాల సందడి దాదాపుగా ముగిసింది. ఇక నెక్స్ట్ బిగ్ సినిమా తండేల్ ఫిబ్రవరి 7 రానుంది. ఈ లోగా కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటి అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్ ఫ్లిక్స్ : ఫుష్ప 2 ( రీలోడెడ్) […]