Pushpa 2 : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప 2.. ఎందులో చూడాలంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 తో మాస్ తాండవం చూపించారు. రపరప అంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోశాడు పుష్పరాజ్. 2024 డిసెంబర్ 5న రిలీజ్ అయినా ఈ సినిమా ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూలు చేసి బాహుబలి 2 రికార్డ్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు రూ. 1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. ఇందులో ఒక్క హిందీలోనే రూ. 800 కోట్లు వచ్చాయి. ఇక త్వరలోనే చైనాలో పుష్ప2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడితో ఇండియన్ నెంబర్ 1 మూవీ ఉన్న దంగల్ రికార్డ్ బ్రేక్ కానుంది.
అయితే రీసెంట్‌గా రీ లోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల కొత్త సీన్స్ యాడ్ చేసి రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది. కాగా పుష్ప 2 ఓటిటి డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ అభిమానుల కోరిక తీరింది. ఇక ఇప్పుడా ఆ సమయం రానే వచ్చేసిందని చెప్పాలి. ఈ సినిమా ఓటిటి రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. జనవరి 30న అనగా నేటి నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషలలో మాత్రమే స్ట్రీమింగ్ కు తీసుకువచ్చిన నెట్ ఫ్లిక్స్ కన్నడ భాష స్ట్రీమింగ్ కు మరికొద్ది రోజుల్లో జత చేయనుంది. మరి ఓటిటిలో పుష్పరాజ్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి. అన్నట్టు ఈ సినిమా రీలోడెడ్ వర్షన్ 3 గంటల 40 నిమిషాల రన్ టైంతో ఓటీటీలోకి వచ్చింది.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ... తీవ్ర ఆగ్రహం
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!