గతేడాది “క” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ దిల్ రుబా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానుంది.. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొత్త దర్శకుడు విశ్వ కరుణ్ ఈ […]
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్‌ను తట్టుకోలేకుండా చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతకొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫారిన్ వెకేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ గ్యాప్ అని కాదు ఏ మాత్రం సమయం దొరికిన సరే వెంటనే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేస్తాడు మహేష్. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివి కుదరదు మరో రెండు మూడేళ్ల వరకు రాజమౌళి దగ్గర లాక్ అయిపోయాడు మహేష్. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బల్క్ డేట్స్ ఇచ్చేశాడు. […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గొంతు సవరించుకోబోతున్నాడా అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు చరణ్ ఎప్పుడు కూడా తన సినిమాల కోసం పాట పాడలేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ తమ సినిమాల్లో పాటలు పాడి మెప్పించారు. ఇటీవల పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో మాట వినాలి అనే పాట పాడారు. ఆ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రామ్‌చరణ్ కూడా తన సినిమాలో ఓ […]
ఈసారి అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా తండేల్ సినిమా ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. చైతన్య కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందని అంటున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్ రీసెంట్గా వైజాగ్‌లో తండేల్ ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరిపోయింది. పాన్ ఇండియా సినిమా కావడంతో తమిళ నాడులోను […]
ఆ డైరెక్టర్ లో మస్త్ టాలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే రాస్తే అదిరిపోవాల్సిందే. నాట్ ఓన్లీ డైరెక్టర్ రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూడు బాధ్యతలను మోస్తూ చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ వెర్సటైల్ అండ్ టాలెంట్ దర్శకుల్లో ఒకరు మిస్కిన్. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 పర్సెంట్ సక్సెస్ రేష్యో ఉన్న డైరెక్టర్. చితిరం పేసుతాడీతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు […]
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ బాబీ కాంబోలో వచ్చిన సినిమా వాల్తేర్ వీరయ్య. 2023సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న మెగాస్టార్ కు ఆ సినిమా బ్రేక్ వేసి సక్సెస్ ఇచ్చింది. మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ ఈ కీలక పాత్రలో కనిపించాగా దర్శకుడు బాబీ ఇద్దరు హీరోలను చక్కగా హ్యాండిల్ చేసాడు అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. Also Read : Ajith […]
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడులో జరిగే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ రచ్చ ఓ రకమైన జాతరను తలిపిస్తుంది. ప్రస్తుతం మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో ‘విదాముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు అజిత్ కుమార్. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ […]
ఈ ఏడాది బాలీవుడ్ యాంటిసిపెటెడ్ చిత్రాల్లో ఒకటి దేవా. షాహీద్ కపూర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో షాహీద్ పోలీసాఫీసర్ పాత్రలో పూజా హెగ్డే జర్నలిస్టుగా కనిపించబోతున్నారు. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కబీర్ సింగ్ తో ఇచ్చిన కల్ట్ హీరో ఇమేజ్ ఇవ్వడంతో మరోసారి ఆ క్రేజ్ నిలబెట్టుకునేందుకు సౌత్ దర్శకుడికి అవకాశమిచ్చాడు. దేవాకు మలయాళ స్టార్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ వర్క్ చేస్తున్నాడు. ఫక్తు యాక్షన్ ఎంటర్ టైనర్ గా […]