Jr. NTR : ఎన్టీఆర్ – నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఫిక్స్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది “దేవర” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పదిలం చేసుకున్నాడు తారక్. అటు మలయాళం, తమిళ్ లోను సూపర్ హిట్ రిజల్ట్ అందుకున్నాడు యంగ్ టైగర్. ప్రస్తుతం ఎన్టీయార్ సినిమాలపై రోజుకొక న్యూస్ విపిస్తున్నాయి.
Also Read : SamyukthaMenon : చూడ చక్కని ‘సంయుక్త మీనన్’ మనసు దోచెన్
Also Read
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2ను ఫినిష్ చేసాడు తారక్. ఆగష్టు 2025లో విడుదల కానుంది వార్ – 2. దాంతో పాటుగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను ఈ మధ్య మొదలెట్టాడు ఈ సినిమా సంక్రాంతికి 2026లో విడుదల కానుంది. అయితే తమిళ స్టార్ దర్శకుడు జైలర్, బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నెల్సన్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలిసింది. నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అటు నెల్సన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమో సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఎన్టీఆర్, నెల్సన్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై సితార నాగవంశీ నిర్మించనున్నాడు.
తాజావార్తలు
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
ట్రెండింగ్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?