Thandel : తండేల్ పై భారీ ఆశలు పెట్టుకున్న అక్కినేని అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల రిజల్ట్‌ను టీజర్, ట్రైలర్‌తోనే ఓ అంచనాకు వచ్చేస్తున్నారు ప్రేక్షకులు. ట్రైలర్ హిట్ అయితే చాలు సినిమా కూడా హిట్ అయినట్టేనని ఫిక్స్ అయిపోతున్నారు. లేటెస్ట్‌గా వచ్చిన తండేల్ ట్రైలర్‌కు యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గత కొంత కాలంగా సరైన హిట్ కొట్టలేకపోతున్న అక్కినేని హీరోలతో పాటు అభిమానుల ఆకలి తండేల్ సినిమా తీరుస్తుందని ఈ ట్రైలర్ చెప్పేసింది. నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనే నమ్మకంతో ఉన్నారు.
Also Read : Thaman : నటుడిగా వెండితెరపై తమన్ రీ ఎంట్రీ
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస, భాష కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. ఇక నాగ చైతన్య, సాయి పల్లవిది హిట్ పెయిర్. లవ్ స్టోరీ తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. ఇప్పుడు తండేల్ ట్రైలర్‌లో మరోసారి ఈ జోడీ సూపర్ అని అనిపించుకుంది. సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది ట్రైలర్. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, లైక్స్‌తో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక సినిమా థియేటర్లో ఎప్పుడేప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. నాగచైతన్య, అల్లు అరవింద్, చందు మొండేటి ఈ సినిమా పై చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఫిబ్రవరి 7న తండేల్ గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది.
తాజావార్తలు
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!