తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తుంది. కానీ కొన్నిసార్లు, కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడటం సాహసమే. అలాంటి ఓ కొత్త ప్రయోగమే ‘పూర్ణ చంద్రరావు’. ఇండియన్ సినిమాలో తొలిసారి పోర్న్ అడిక్షన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎత్తిచూపిస్తూ వస్తున్న ఈ సినిమా తారక రామ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. ‘ఏం చేస్తున్నావ్’ అనే సినిమాలో నటించిన విజయ్ రాజ్ కుమార్ ఇప్పుడు ‘పూర్ణ చంద్రరావు’ లో హీరో గా నటిస్తున్నారు. అంతే కాదు ఈ […]
ఒకప్పుడు హీరో బర్త్ డే కోసం ఎదురు చూసేవాళ్లు ఫ్యాన్స్. సినిమా గురించి స్పెషల్ వీడియోనో, ఎనౌన్స్ మెంటో వస్తుందని. కానీ ఇప్పుడు డైరెక్టర్ వంతు వచ్చింది. వారికి కూడా ఫ్యాన్స్ ఉంటున్నారు. అందుకే దర్శకుడి పుట్టిన రోజున కూడా వీడియోలు రిలీజ్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఫాలో అవుతోంది కోలీవుడ్. రీసెంట్లీ లోకేశ్ కనగరాజ్ బర్త్ డే సందర్బంగా ఓ వీడియోను వదిలింది కూలీ ప్రొడక్షన్ హౌజ్ సన్ పిక్చర్స్. […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ మృతి పట్ల పలు అనుమానాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి వలన సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని కథనాలు వినిపించాయి. Also Read : Keerthy Suresh : బాలీవుడ్ […]
మహానటి ఇమేజ్ వల్ల టాలీవుడ్లో గీరిగీసుకుని వర్క్ చేసింది కీర్తి సురేష్. నో ఎక్స్ పోజింగ్ అని చెప్పేసింది. మొన్నటి వరకు పద్దతిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచేసింది. సౌత్‌లో ఎక్స్ పోజింగ్కు నో చెప్పిన మహానటి నార్త్ బెల్ట్‌కు ఇలా వెళ్లిందో లేదో బేబీ జాన్‌తో రూల్స్ బ్రేక్ చేసింది. పెళ్లి తర్వాత చేయలేనేమో అనుకుందేమో ఏమో అందాలన్నీ ఆరబోసింది. కానీ వ్రతం చెడినా ఫలితం దక్కలేదు మలయాళ బ్యూటీకి. […]
ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన సినిమాలు లేదా వెబ్ సిరీస్ లో బెస్ట్ పర్ఫెమెన్స్ ఇచ్చిన నటీనటులకు, దర్శకులకు అవార్డ్స్ ఇస్తోంది ‘ఓటీటీప్లే’. వన్ నేషన్.. వన్ అవార్డ్ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం తాజాగా ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా వివిధ సినిమాలు, సిరిస్ లో నటించిన విజేతలకు అవార్డ్స అందజేసారు. సినిమా క్యాటగిరి : ఉత్తమ చిత్రం: గర్ల్స్ విల్ బి గర్ల్స్ (అలీ ఫజల్ అండ్ రిచా చద్దా) ఉత్తమ […]
ఒక్కోసారి కొన్ని సినిమాలకు అనుకోకుండా భలే గిరాకీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇలానే నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకు డిమాండ్ ఏర్పడింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న సినిమా అర్జున్ అర్జున్ S/o వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి మొన్నటి వరకు ఎక్కడా పెద్దగా చర్చలేదు. Also Read : Suriya : వెంకీ అట్లూరి – సూర్య సినిమాకు […]
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. వాస్తవంగా చెప్పాలంటే సూర్య సినిమాలు తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ రాబడతాయి. అందుకు ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ గతేడాది రీ రిలీజ్ చేయగా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుతున్నారు. సూర్య కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని కంగువ ప్రమోషన్స్ […]
సోషల్ మీడియా యాప్స్ పుణ్యమా అని పాపులరైన ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ, ఇన్ స్టాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణించింది. సాఫ్ట్ వేర్ డెవలపర్ , మిస్సమ్మ ఆమెను క్రేజీ బ్యూటీని చేశాయి. దీంతో మెల్లిగా సిల్వర్ స్క్రీన్ పై అడుగెట్టింది. టచ్ చేసి చూడుతో సైడ్ క్యారెక్టర్‌తో స్టార్టైన ఆమె బేబీతో హీరోయినయ్యింది. బేబిలో సూపర్ ఫెర్మామెన్స్‌తో ఓవర్ నైట్ హేట్రెట్ తెచ్చుకుంది. ఇది ముందు ఊహించింది కాబట్టే నిలదొక్కుకుంది. […]
నితిన్ హీరోగా వస్తున్న సినిమా రాబిన్ హుడ్. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అనేక మార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఈ నెల 28న వరల్డ్ […]
వరుస ప్లాపులందుకున్న టైంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తీకేయ. ఈ సినిమా హిట్టుతో స్క్రిప్ట్ సెలక్షన్ సీరియస్‌గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలక్టివ్ కథలతో సక్సెస్ చూశాడు. ఇక కార్తీకేయ2తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో వల్ల కాస్తఅపుడో గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. దీంతో తర్వాతి సినిమాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు […]