OTT Play Awards : ఓటీటీ అవార్డ్స్ విజేతల లిస్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన సినిమాలు లేదా వెబ్ సిరీస్ లో బెస్ట్ పర్ఫెమెన్స్ ఇచ్చిన నటీనటులకు, దర్శకులకు అవార్డ్స్ ఇస్తోంది ‘ఓటీటీప్లే’. వన్ నేషన్.. వన్ అవార్డ్ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం తాజాగా ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా వివిధ సినిమాలు, సిరిస్ లో నటించిన విజేతలకు అవార్డ్స అందజేసారు.
సినిమా క్యాటగిరి :
ఉత్తమ చిత్రం: గర్ల్స్ విల్ బి గర్ల్స్ (అలీ ఫజల్ అండ్ రిచా చద్దా)
ఉత్తమ దర్శకుడు (ఫిల్మ్): ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ నటుడు (పాపులర్): మనోజ్ బాజ్‌పాయ్ (డిస్పాచ్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అనుపమ్ ఖేర్ (విజయ్69, ది సిగ్నేచర్)
ఉత్తమ నటి (పాపులర్): కాజోల్ (దోపత్తి)
ఉత్తమ నటి (క్రిటిక్స్): పార్వతి తిరువొత్తు (మనోరథంగళ్)
ఉత్తమ విలన్: సన్నీ కౌశల్ (ఫిర్ ఆయే హసీనా దిల్‌రుబా)
ఉత్తమ హాస్యనటి : ప్రియమణి (భామాకలాపం2)
ఉత్తమ నటనా ప్రతిభ: అవినాష్ తివారి (ది మెహతా బాయ్స్)
ఉత్తమ నటనా ప్రతిభ: షాలినీ పాండే (మహరాజ్)
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
వెబ్‌సిరీస్ క్యాటగిరి :
ఉత్తమ వెబ్‌సిరీస్ : పంచాయత్3
ఉత్తమ దర్శకుడు: నిఖిల్ అడ్వాణీ (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): జైదీప్ అహ్లవత్ (పాతాళ్‌లోక్2)
ఉత్తమ నటుడు (పాపులర్): రాఘవ్ జ్యుయెల్ (గయారా గయారా)
ఉత్తమ నటి (క్రిటిక్స్): నిమేషా సజయన్ (పోచర్)
ఉత్తమ నటి (పాపులర్): అదితి రావ్ హైదరి (హీరామండి)
ఉత్తమ సహాయ నటుడు : రాహుల్ భట్ (బ్లాక్ వారెంట్)
ఉత్తమ సహాయ నటి: జ్యోతిక (డబ్బా కార్టెల్)
ఉత్తమ హాస్య నటుడు: నీరజ్ మాధవ్ (లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్)
ఉత్తమ నటనా ప్రతిభ: అభిషేక్ కుమార్ (తలైవేట్టయాన్ పాలయం)
ఉత్తమ నటనా ప్రతిభ: పత్రలేఖ (ఐసీ 814)
ఓటీటీ స్పెషల్ అవార్డ్స్ :
ఉత్తమ టాక్ షో వ్యాఖ్యాత: రానా దగ్గుబాటి (ది రానా టాక్ షో)
ఉత్తమ రియాల్టీ షో : ది ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్
ఉత్తమ నాన్ స్క్రిప్ట్ షో: షార్క్ ట్యాంక్
ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్: శ్రీమురళి (బఘీర)
ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్: ది రోషన్స్
పయనీర్ కంట్రిబ్యూషన్స్ టు న్యూ వేవ్ సినిమా: అశ్విన్ పునీత్ రాజ్‌కుమార్
ప్రామిసింగ్ నటి: హినా ఖాన్ (గృహలక్ష్మి)
ఉత్తమ పరిచయ వెబ్‌సిరీస్ నటి: వేదిక (యక్షిణి)
ప్రామిసింగ్ నటుడు: అపరశక్తి ఖురానా (బెర్లిన్) రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్: అవనీత్ కౌర్ (పార్టీ టిల్ ఐ డై)
ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్: దివ్య దత్ (శర్మజీ కా బేటి, బండిష్ బండిట్స్2)
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!