కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ భారీ ప్రయోగాల జోలికి వెళుతున్నాడు. హీరో మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టించి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. డైరెక్టర్ గత హిట్టు బొమ్మలను చూసి మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ తంగలాన్‌తో ఆ ఎక్స్పరిమెంట్ బెడిసికొట్టింది. తంగలాన్ను రూ. 150 కోట్లు తీస్తే వంద కోట్లు రావడానికి నానా అవస్థలు పడింది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పా రంజిత్ అప్ కమింగ్ మూవీలో ఒకటైన సార్పట్ట సీక్వెల్‌పై పడింది. […]
పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించిన హుస్సేనీ అనారోగ్యంతో మృతి చెందారు. గురువు పట్ల భక్తి భావం కలిగిన పవన్ కళ్యాణ్ తన గురువు ఆత్మకు శాంతి చేకూరాలి పేర్కొంటూ ‘ ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని […]
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఈ ఏడాది ఆరంభంలో దిల్ రాజు ఒక సినిమా భారీ లాభాలు తెచ్చిపెడితే మరో సినిమా భారీ నష్టాలు తెచ్చింది. అటు బయ్యర్స్ కు కూడా భారీ నష్టాలు మిగిల్చాయి. దీంతో దిల్ రాజు ఇప్పడు గేర్ మార్చాడు. ఇక నుండి తన బ్యానర్ నుండి రాబౌయే సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తెలుసుకుంటున్నాడు. ఇప్పటికి రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో మూడు సినిమాలు లాక్ […]
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ పై నితిన్ చాలా […]
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 11 మంది పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. నేడు విష్ణుప్రియ, రీతూ చౌదరి మరోసారి పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు . బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, ఆర్ధిక లావాదేవీలపై విష్ణు ప్రియ, రీతూ చౌదరీలను నేడు మరోసారి ప్రశ్నించనున్న పోలీసులు. ఇటీవల టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, యాంకర్ శ్యామల, విష్ణు ప్రియ, […]
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘ది రాజా సాబ్’ ఒకటి. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూస్తారని ఫ్యాన్స్ ఇటీవల […]
కోలీవుడ్‌లో వర్సటైల్ ఫిల్మ్ మేకర్లు ఎవరంటే.. లోకేశ్, కార్తీక్ సుబ్బరాజ్, అట్లీ, నెల్సన్, వెట్రిమారన్ అంటూ చెప్పుకుంటున్నాం కానీ వీరందరి కన్నా ముందే ఓ మూసలో కొట్టుకుపోతున్న తమిళ సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు మురుగుదాస్. బాక్సాఫీస్ కలెక్షన్ అంటే ఇవి అని గజినితో టేస్ట్ చూపించాడు. ఇక్కడే కాదు గజినీ రీమేక్‌తో బాలీవుడ్‌కు కూడా ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీని అందించాడు. అటు కోలీవుడ్ ఇటు నార్త్ బెల్ట్‌లో పాపులారిటీ తెచ్చుకున్న ఈ స్టార్ […]
విక్రాంత్ రోణా తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ తీసుకుని మ్యాక్స్ మూవీతో బాక్సాఫీసును దుల్లగొట్టేశాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఈ సినిమా ఇచ్చిన బూస్టప్‌తో నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెంచాడు. ఎప్పుడో ఎనౌన్స్ చేసిన కిచ్చా 47 మళ్లీ లైన్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే బిల్లా రంగా బాషాను మార్చిలో సెట్స్ పై తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ సెట్ కాలేదు. ఇప్పుడు ఏప్రిల్ నెలలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. విక్రాంత్ రోణ ఫేం అనూప్ భండారీ […]
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రమే మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలోను ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ […]