బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. అతడితో పాటు మరో 11 మంది బుల్లితెర నటులపై కూడా కేసులు నమోదు చేసి నోటీసులు అందించారు పోలీసులు. అయితే బుల్లి తెర యాంకర్ విష్ణు ప్రియ మంగళవారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు అందించారు పోలీసులు. Also Read : Tollywood […]
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. Also Read : Gautham – Harish : ఈగోలను పక్కనపెట్టి ఆ ఇద్దరు కలుస్తారా..? ఈ […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్, హారీష్ జైరాజ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని కోలీవుడ్‌లో గట్టి బజ్ నడుస్తోంది. గతంలో గౌతమ్ సినిమాలకు వర్క్ చేశాడు హరీష్. గౌతమ్ పస్ట్ మూవీ మిన్నాలే (చెలి) దగ్గర నుండి వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించి సినిమా సక్సెస్‌లో భాగమయ్యాడు హరీష్ జైరాజ్. కాకా కాకా, ఘర్షణ, వెట్టియాడు, వెల్లియాడు, పచ్చైకలి ముచ్చిత్రం, వారణం ఆయిరం వరకు బ్లాక్ బస్టర్సే. Also Read : Mega Brothers […]
వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ బ్యానర్ లో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన మూవీ ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. హాస్య నాటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో యునానిమస్ బ్లాక్ […]
మెగాస్టార్ చిరంజేవి యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందిస్తున్న నేపథ్యంలో ఆయన తమ్ముడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన […]
టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఒకప్పుడు రాజు గారి సినిమా అంటే అటు ప్రేక్షకుల్లోను ఇటు బిజినెస్ సర్కిల్స్ లోను మినిమమ్ గ్యారెంటీ ఉండేది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రీయేటివ్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు దిల్ రాజు. కానీ అదంతా గతం. ఇటీవల కాలంలో దిల్ రాజూ నిర్మాణంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అటు బయ్యర్స్ కు కూడా భారీ నష్టాలు మిగిల్చాయి. ఈ ఈఏడాది ఆరంభంలో సంక్రాంతికి […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే రెబల్ స్టార్ నటించిన సలార్ రీరిలీజ్ కానుంది. అలాగే హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటించిన చిత్రం పెళ్లి కానీ ప్రసాద్ ఈ వారమే థియేటర్స్ లో అడుగుపెడుతుంది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఏడాది కాలంగా షూటింగ్ దశలోనే ఉన్నఈ సినిమా ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ‘‘కల్యాణ్ […]
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్.. బేధియా తర్వాత హిట్టు మొహమే చూడలేదు. బవాల్ ఓటీటీకి పరిమితం కాగా, ఆపై చేసినవన్నీ క్యామియోస్. రాకీ ఔర్ రాణీ ప్రేమ్ కహానీ, ముంజ్యా, స్త్రీ2లో స్పెషల్ రోల్లో మెరిశాడు. ఇక సౌత్ ఇండియన్ స్టోరీ తేరీ రీమేక్ బేబీ జాన్ చేసి చేతులు కాల్చుకున్నాడు వరుణ్. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ప్రజెంట్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ, హై జవానీ తో ఇష్క్ హోనా […]