ఐపీఎల్ ఫీవర్ స్టార్టైందంటే టాలీవుడ్ బాలీవుడే కాదు టోటల్ బాక్సాఫీస్ కి చలి జ్వరం మొదలైనట్లే. యూత్, క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. దీంతో థియేటర్లు వెలవెలబోతుంటాయి. అందుకే ఐపీఎల్ షెడ్యూల్ రాగానే ఆ టైంలో స్లాట్ బుక్ చేసుకున్న బొమ్మలు సందిగ్థంలో పడ్డాయి. మార్చి 22 నుండి మే25 వరకు మ్యాచులు జరగబోతున్నాయి. ఈ టైంలో రిస్క్ చేయడం ఎందుకులే అని కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. వాటిల్లో ఒకటి అక్షయ్ కుమార్ జాలీ […]
మాలీవుడ్ యంగ్ హీరోల్లో ప్రణవ్ మోహన్ లాల్ కెరీర్ అండ్ లైఫ్ స్టోరీ డిఫరెంట్. పేరుకు స్టార్ హీరో మోహన్ లాల్ కొడుకైనా ఎక్కడా ఆ ఇమేజ్ క్యాష్ చేసుకోలేదు. అవకాశాల కోసం ఫాదర్ నేమ్ యూజ్ చేసుకోలేదు. ఓన్ ఐటెంటీటీ కోసమే ప్రయత్నించాడు. అందుకే హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా సింగర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు ప్రణవ్. ఆ తర్వాతే యాక్టింగ్‌లోకి దిగాడు స్టార్ కిడ్.2018లో వచ్చిన ఆది మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన […]
అందం, అభినయంతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగి బాలీవుడ్లో స్టామినా చూపించేందుకు వెళ్లిన బ్యూటీ తమన్నా భాటియా. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. బాయ్ ఫ్రెండ్ కమ్ యాక్టర్ విజయ్ వర్మతో ఈ ఏడాది ఏడడుగులు వేయాలనుకుంది. కానీ పెళ్లి, కెరీర్ విషయంలో బేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరూ విడిపోయారన్నది లేటెస్ట్ బజ్. Also Read : Ruhani : ఏవమ్మా రుహాణి శర్మ.. […]
పొన్నియన్ సెల్వన్ సిరీస్, సర్దార్, మెయ్యాలగన్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. మధ్యలో జపాన్, కంగువా ఫెయిల్యూర్ అయినా కెరీర్, మార్కెట్‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఏడాదికి మినిమం రెండు సినిమాలను దింపేస్తోన్న ఈ టాలెంటెడ్ హీరో.. ఈ ఏడాది కూడా టూ ఫిల్మ్స్ రెడీ చేసేశాడు. నలన్ కుమార స్వామి దర్శకత్వంలో వా వాతియార్తో పాటు పీఎస్ మిథున్ డైరెక్షన్లో సర్దార్ 2 కంప్లీట్ చేశాడు. ఇవే కాకుండా మరో […]
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల […]
Dragon OTT: తమిళ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ పరిశ్రమమీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసులో హైదరాబాద్ వెళ్లి పోసానిని అరెస్ట్ చేసారు పోలిసులు. ఓ వైపు ఈ కేసు వ్యవహారం నడుస్తుండగానే రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో కొద్దికాలంగా పోసాని జైల్లోనే ఉన్నారు. తాజాగా పోసానిపై నమోదైన సీఐడీ కేసులో బెయిల్ లభించింది. దీంతో […]
తారక రామ తెరకెక్కించిన చిత్రం ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై బిటిఆర్ శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రంలో జ్యోతినాథ్ గౌడ్, సాన్య భట్నాగర్, జెడిఆర్ చెరుకూరి, రిషి ప్రధాన పాత్రల్లో నటించారు. చంద్రశేఖర్ కొమ్మాలపాటి, ప్రభ అగ్రజ కీలక పాత్రలు చేశారు. రియల్ లొకేషన్లలో షూట్ చేయబడిన నెవర్-సీన్-బిఫోర్ థ్రిల్లర్‌గా.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ప్రధానంగా మెల్బోర్న్లో తెరకెక్కింది. […]
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్నుకు యాక్టింగ్ లైఫ్, కెరీర్ ఇచ్చిందే సౌత్ ఇండస్ట్రీ. ముఖ్యంగా టాలీవుడ్ ఆమెకు స్టార్డ్ డమ్ ఇచ్చింది. ఝమ్మందినాదంతో టీటౌన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాల్ ప్రభాస్, ధనుష్, వెంకటేశ్, గోపీచంద్, రవితేజ, మోహన్ లాల్, అజిత్ లాంటి సౌత్ స్టార్లతో జోడీ కట్టింది. అంతలో బాలీవుడ్ రమ్మంటే అక్కడకు వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి మేడమ్‌లో ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. నార్త్ బెల్ట్‌కు వెళ్లి టాలీవుడ్‌పై నోరు పారేసుకోవడంతో […]