టాలీవుడ్ లో మరే ఇతర ఇండస్ట్రీలో లేనంతమంది యంగ్ హీరోలు ఉన్నారు. విజయ్ దేవరకొండ, రామ్, అఖిల్, శర్వానంద్, విశ్వక్ సేన్, సందీప్ కిషన్, నితిన్, ఇలా చాంతాండంత లిస్ట్ ఉంది. కానీ వీరిలో ఎంత మంది ట్రెండ్ తగ్గట్టు కాలానికిఅనుగుణంగా సినిమాలు చేస్తున్నారు, మార్కెట్ ను పెంచుకుని వెళ్తున్నారు అంటే టక్కున చెప్పాలేని పరిస్థితి. అందుక్కారణం వారు చేస్తున్నసినిమాలనే చెప్పాలి. ఓక సినిమా హిట్ కొడితే వెంటనే హ్యాట్రిక్ ప్లాపులు కొడుతున్నారు సదరు హీరోలు. Also […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ సినిమా సికందర్. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 200 కోట్లతో నిర్మించారు. భారీ అంచనాల మధ్య గత నెల 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. పాత చింతకాయ పచ్చడి కథ. ఓల్డ్ స్టైల్ మేకింగ్ అని నెటిజన్స్ సికిందర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. కలెక్షన్స్ కూడా ఆశించినతగా లేవు. […]
టైగర్ 3 సూపర్ డూపర్ హిట్ తర్వాత వరుస ప్లాప్స్ లు చూసిన సల్మాన్ ఖాన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని సికందర్ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ ఫోర్త్ బాలీవుడ్ డైరోక్టోరియల్ మూవీ ఇది. సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సౌత్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న సికందర్ ఈద్ కానుకగా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. Also Read : Rithika […]
ప్రజెంట్ టాలీవుడ్లో ట్రెండీ హీరోయిన్గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది. ఈ సినిమాకు శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. […]
సూరారై పొట్రు, జై భీమ్, ఈటీ చిత్రాల తర్వాత సూర్య నుండి రాబోయే సినిమాల విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. రోలెక్స్ రోల్‌తో పీక్స్‌కు చేరాయి. కానీ కంగువా అంచనాలపై దెబ్బేసింది. ఇప్పుడు హోప్స్ అన్నీ రెట్రోపైనే. వర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్ క్యూరియాసిటిని కలిగిస్తోంది. మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఎనౌన్స్ చేశారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. Also Read : Chiyaan : […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి సినిమాలలో విక్రమ్. నటన గురించి ఎంత చెప్పిన తక్కువ. సినిమాలైతే ఏడాదికి రెండు మూడు చేస్తున్నాడు కానీ గత దశాబ్ద కాలంగా సరైన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. విభిన్న కథలు, జానర్స్ ట్రై చేసాడు కానీ విజయం మాత్రం దక్కలేదు. ఐ, తంగలాన్ సినిమాల మేకోవర్ కోసం విక్రమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. కానీ […]
సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది.ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ ను కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి కథ […]
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్ స్క్వేర్. గతంలో వచ్చిన మ్యాడ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ట్రైలర్, సాంగ్స్ తో విపరీతమైన బజ్ తెచ్చుకున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లోనే జోరు చూపించింది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుండే సూపర్ హిట్ టాక్ […]
బెట్టింగ్ యాప్ కేసులో దర్యాప్తులో విచారణను వేగవంతం చేసారు పోలీసులు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వెండితెర, బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసింది. కాగా ఈ కేసు వ్యవహారమై బుల్లితెర యాంకర్ విష్ణుప్రియకు విచారణకు రావలసిందిగా పోలీసులు నోటీసులు అందించారు. మొదటి సారి విచారణకు హాజరయిన విష్ణు ప్రియా నుండి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. అనంతరం ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసి సెల్ ఫోన్ ను సీజ్ […]