విక్రమ్ నటించిన సినిమా వీర ధీర సూరన్ – పార్ట్ 2. ఎస్. ఏ అరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ఫినిష చేసుకుని అనేక సార్లు రిలీజ్ వాయిదా పడుతూ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అని ప్రకటించారు. నేడు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు బుకింగ్ కూడా ఓపెన్ చేసారు అడ్వాన్స్ బుకింగ్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. Also Read : Mohan Lal : L2E ‘ఎంపురాన్’ […]
పృద్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా వచ్చిన చిత్రం L2E ఎంపురాన్. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ. 300 కోట్లతో ఈ సినిమాను నిర్మించింది. భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలయింది. వరుస ప్లాప్స్ లు ఇస్తున్న మోహన్ లాల్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున షోస్ […]
గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న RC 16 ఫస్ట్ లుక్ వచ్చేసింది. సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో సినీ నిర్మాణ రంగంలోకి నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు వెంకట సతీష్ కిలారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై రూపొందనున్న తొలి సినిమా ఇదే కావటం విశేషం. భారీ బడ్జెట్ […]
టాలీవుడ్ లో పెయిడ్ ప్రీమియర్స్ సందడి ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంది. కానీ ఈ రెండు సినిమాలు మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ కు దూరంగా ఉన్నాయి. సాధారణంగా పెయిడ్ ప్రీమియర్స్ లో టాక్ బాగుంటే ఓపెనింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అదే కొంచం అటు ఇటు అయితే ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద పడుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మిస్టర్ బచ్చన్. ప్రీమియర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓపెనింగ్ రోజు వాషౌట్ […]
నైజాంలో థియేటర్స్ కేటాయింపుల రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఒకప్పడు నైజాం అంటే దిల్ రాజు అనే సిచుయేషన్. కానీ ఇప్పుడు రింగ్ లోకి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ వచ్చి చేరింది. సింగిల్ స్క్రీన్స్ ను లీజ్ కు తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక ఆసియన్ సురేష్ వాళ్ళు ఎలాగూ ఉండనే ఉన్నారు. రెగ్యులర్ డేస్ లో అంతా సజావుగానే సాగుతుంది కానీ స్టార్ హీరోల సినిమాలు, పండగ రిలీజ్ టైమ్ లో థియేటర్స్ పంచాయితీ వస్తోంది. […]
సంక్రాంతి తర్వాత మళ్లీ థియేటర్లు కళకళలాడే సీజన్ సమ్మర్. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ ని ఆశ్రయిస్తుంటారు. అలా ఈ ఏడాది కూడా సమ్మర్ సీజన్ సద్వినియోగం చేసుకునేందుకు ప్రిపేరవుతున్నాయి సౌత్ ఇండియా సినిమాలు. మార్చి ఎండింగ్ నుండి థియేటర్లపై దండయాత్ర చేయబోతున్నాయి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, వీర ధీర శూరన్, లూసిఫర్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు. కామన్‌గా హీరో హీరోయిన్లు, ఫిల్మ్ మేకర్లకు టెన్షన్ […]
బాలీవుడ్లో ఏడాదికి మినిమం రెండు మూడు సినిమాలను దింపేసే హీరో అజయ్ దేవగన్. కానీ రీసెంట్లీ ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడుతున్నాయి. సైతాన్ తర్వాత చేసిన మైదాన్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టే నిండలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఔరో మె కహా ధమ్ థా’ సినిమా వచ్చినట్లు వెళ్లినట్లు కూడా తెలియదు. భారీ కాస్టింగ్ అండ్ బడ్జెట్ తో తెరకెక్కించిన సింగం ఎగైన్ ఓకే అనిపించుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ […]
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్- లిజి ముద్దుల కూతురు కళ్యాణి ప్రియదర్శన్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. హలోతో టాలీవుడ్‌కు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ చిత్రలహరిలో కూడా డీసెంట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో తెలుగు చిత్రపరిశ్రమకు మరో స్టార్ హీరోయిన్ దొరికేసింది అనుకుంటున్న సమయంలో రణరంగం ఆమె టాలీవుడ్ కెరీర్ పైనే దెబ్బేసింది. హలొ, చిత్రలహరి హిట్స్ తర్వాత శర్వాతో చేసిన రణరంగం డిజాస్టర్ టాక్ రావడంతో మలయాళంకు వెళ్ళింది. […]
రాజేంద్రప్రసాద్ మరో పృథ్వీగా కనిపిస్తున్నాడు. లైలా ఈవెంట్లో పొలిటికల్‌గా మాట్లాడి కాంట్రవర్సీ కొనితెచ్చుకున్న పృథ్వీ చివరికి సారీ చెప్పాడు. పృథ్వీ కంటే ముందే రాజేంద్రుడు కాంట్రవర్సీస్‌తో వార్తల్లో నిలిచాడు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒరేయ్ వార్నర్ ఇదే వార్నింగ్ అంటూ నటకిరీటి మాట్లాడిన తీరు ఈ క్రికెటర్ అభిమానులకు కోపం తెప్పించింది. రాజేంద్రప్రసాద్ ఏమాట్లాడాడో వార్నర్‌కు అర్థం కాక నవ్వాడు. అర్థమైన ఫ్యాన్స్ మాత్రం నట కిరీటిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. Also Read […]
ప్రమోషన్ ఎంత చేసినా జనాల్లోకి వెళ్తేనే ఉపయోగం. దీని కోసం మేకర్స్ డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. రాబిన్‌హుడ్ ప్రచారాన్ని హీరో డైరెక్టర్ నితిన్, వెంకీ కుడుముల మోస్తున్నా ఓ అతిథి ఎంట్రీ ఇస్తేగానీ హైప్ రాలేదు. భీష్మ వంటి హిట్ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ రిపీట్ అవతున్నా మొదట్లో హై ఎక్స్పెక్టేషన్స్ కనిపించలేదు. టీజర్ సాంగ్స్ ఆకట్టుకున్నా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఐపిఎల్ సీజన్ మొదలుకావడంతో రాబిన్‌హుడ్‌కు రావాల్సినంత హైప్ రాలేదనే చెప్పాలి. Also Read : MadSquare […]