మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తోన్న ఈ సినిమాలు చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల చరణ్ బర్త్ డే నాడు రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. Also Read : NANI : హిట్ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా హిట్ 3. హిట్ 3 ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు విశేష స్పందన లభించింది. నేచురల్ స్టార్ నాని మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా అదరగొట్టాడు అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఆ సంగతి అలా ఉంచితే చిత్ర దర్శకుడు శైలేష్ కొలను ఓ విషయం లో మాత్రం భాదపడుతూ […]
విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడు. అజిత్ కూడా తనకు ఇస్టమై రేసింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. రజని, కమల్ వాళ్ళ సేఫ్ జోన్ లో సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు యంగ్ హీరోలకు ఛాన్స్ దొరికింది. దీంతో కోలీవుడ్ కుర్ర హీరోలు గేర్ మార్చుతున్నారు. రొటీన్ గా తమ టాప్ హీరోలు వెళ్లే రూట్లో అస్సలు వెళ్లడం లేదు. తమకంటూ ఓ యునీక్ స్టైల్, ఫ్యాన్ బేస్ ను […]
ఏప్రిల్ 10న తెలుగులోనే కాదు మాలీవుడ్‌లో కూడా భారీ కాంపీటీషన్ నెలకొబోతుంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో తలపడబోతున్నాడు వర్సటైల్ యాక్టర్ బాసిల్ జోసెఫ్. డొమినిక్ ది లేడీ పర్స్ ప్లాప్ తర్వాత ఈ మలయాళ మెగాస్టార్ నుండి వస్తోన్న మూవీ ‘భజూక. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్ పర్టేషన్స్ పెరిగాయి. గేమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న భజూక ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. చివరకు ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు […]
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. […]
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి గురువారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేసిన అనంతరం ఏర్పాటు […]
టాలీవుడ్ ఫస్ట్ మూవీ లోఫర్ నుండే అందాలు ఆరబోస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ దిశా పటానీ. తెలుగులో రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ లో లాక్ టెస్ట్ చేసుకున్న అమ్మడు అక్కడ తక్కువ టైంలోనే బాగా క్లిక్ అయ్యింది. ధోనీ, భాఘీ 2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది. దీంతో సౌత్ సినిమాల వైపు చూడాల్సిన అవసరం రాలేదు దిశాకు. మలంగ్ హిట్ తర్వాత సల్మాన్ ఖాన్ రాధే సినిమా రూపంలో పెద్ద […]
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఇక ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లో భాగంగా వస్తున్న హిట్ 3లో స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు నాని . Also […]
బ్యూటీ విత్ బ్రెయినే కాదు కాస్తంత లక్ కూడా ఉండాలి హీరోయిన్లకు. అప్పుడే కెరీర్ పీక్స్‌కు వెళుతుంది. మెస్మరైజ్ చేసే అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ క్యాథరిన్ థెరిస్సాకు రావాల్సినంత ఐడెంటిటీ రాలేదనే చెప్పొచ్చు. స్టార్ హీరోలతో జతకట్టినప్పటికీ ఎక్కువగా సెకండ్ హీరోయిన్స్ రోల్స్‌కు పరిమితం కావడం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది కాథరిన్. కెరీర్ స్టార్ట్ చేసి 15 ఏళ్లు అవుతున్నా ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, బింబిసార తప్పా చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేదు. Also Read […]
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా ప్రేమ కథలకు మాస్టర్ గా పిలవబడే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ జాక్’. బేబి బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. డీజే టిల్లు వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావండంతో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. చాలా కాలంగా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు మేకర్స్. సిద్దు నుండి ప్రేక్షకులు […]