బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే తనయ అనన్య పాండే కెరీర్ చాలా సప్పగా సాగిపోతుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పతి పత్ని ఔర్ ఓతో సెకండ్ హిట్ చూసింది. హ్యాట్రిక్ హిట్టుకు బ్రేకులేసింది లైగర్. విజయ్ దేవరకొండ ముందు తేలిపోయిన ఈ సన్న జాజి తీగ టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది మేడమ్. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో […]
గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పెద్ది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తుండగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఇటీవల చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ లుక్ కు భారీ స్పందన లభించింది. Also Read […]
దళపతి విజయ్ త్వరలో పూర్తీ స్థాయి పోలిటికల్ ఎంట్రీ ఇవ్వ్వబోతున్నాడు. ఈ నేపధ్యంలో తన సినీ కెరీర్ లో చివరి సినిమా ‘జన నాయగన్’ల నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తుస్తుండగా, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ నటి మమిత బైజు కీలక పాత్రలో కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. Also Read : Vaani Kapoor : వయ్యారాలు […]
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూములపై హెచ్‌సీయూ, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఆ భూముల్లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అక్కడి భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అలాగే మరోవైపు జంతువులు, పర్యవరణానికి ప్రమాదం తేవద్దంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై సినీనటి […]
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోకు ఉండే క్రేజ్ వేరు. తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసారు. ఆ సంగతి అలా ఉంచితే బన్నీహీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యకు సీక్వెల్ గా వచ్చిన సినిమా ఆర్య 2. కాజల్ హీరోయిన్ గా నటించగా యంగ్ హీరో నవదీప్ కీలక పాత్రలో నటించాడు. 2009లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ […]
20 ఏళ్లు నిండని ఓ నూనుగు మీసాల కుర్రాడు రీసెంట్లీ మ్యూజిక్ సెన్సేషన్ అయ్యాడు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతడే సాయి అభ్యంకర్. కచ్చి సేరా, ఆసా కూడా, సితిరా పుతిరి సాంగ్స్ వచ్చే వరకు కూడా ఈ యంగ్ బాయ్ స్టార్, సింగర్స్ టిప్పు, హరిణీ కొడుకన్న విషయం ఎవరికీ తెలియదు. జస్ట్ తన టాలెంట్‌తోనే రిజిస్టర్ అయ్యాడు. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్‌తో యూత్‌లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు సాయి […]
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్లాప్ చూడని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో అతి కొద్దీ కాలంలోనే స్టార్ దర్శకుల లిస్ట్ లోకి చేరాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే సీనియర్ అగ్రహీరోలైనా బాలయ్య, వెంకీతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న అనిల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా చిరు – అనిల్ సినిమాను పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తాజాగా ఈ […]
బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రజెంట్ ఫామ్ కోల్పోయాడు. కూతుర్ని హీరోయిన్ చేద్దామనుకుంటే పెద్దగా వర్కౌట్ కాలేదు. పట్టుమని ఐదు సినిమాలు కూడా చేయకుండా సినిమాలకు టాటా చెప్పేసి క్రికెటర్ కెఎల్ రాహుల్‌తో ఏడడుగులు వేసి ప్రజెంట్ మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు అతడి హోప్స్ అన్నీ సన్ అహన్ శెట్టిపైనే. ఇప్పటికే కొడుకుని ఆర్ఎక్స్ 100 రీమేక్ వర్షన్ తడప్‌తో హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన సునీల్ ఇక స్టార్ డమ్ తెచ్చేపనిలో […]