ఐపీఎల్ ఎఫెక్టో, మరో ఇతర కారణాలో తెలియదు కానీ బాలీవుడ్ సినిమాలు కొన్ని వాయిదా పడ్డాయి. అక్షయ్ కుమార్ జాలీ ఎల్ఎల్బీ, వరుణ్ ధావన్- జాన్వీ కపూర్ పిక్చర్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ పోస్ట్ పోన్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరిపోయింది భూల్ చుక్ మాఫ్. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్‌ను సెన్సేషనల్ నిర్మాత సంస్థ మెడాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. రాజ్ కుమార్ రావ్, […]
సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా వచ్చిన ఈ సినిమా. ఫిబ్రవరి 26న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ సినిమా […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే మోహన్ లాల్ ఎంపురాన్, విక్రమ్ వీర ధీర శూరన్, నితిన్ రాబిన్ హుడ్, నార్నె నితిన్ మ్యాడ్ స్క్వేర్ ఉన్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : జువెల్ థీఫ్ -ది హైస్ట్ […]
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. గతేడాది ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని తీసుకువచ్చారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ హిట్ కావడం, ట్రైలర్, […]
నితిన్ రాబిన్ హీరోగా నటించితిన లేటెస్ట్ సినిమా రాబిన్ హుడ్. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న ఈ యంగ్ హీరో గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములను నమ్ముకున్నాడు. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. అనేక సార్లు వాయిదా పడిన ఈ […]
డెత్ ఇంత భయంకరంగా ఉంటుందా. వామ్మో మరణాలు ఇలా కూడా సంభవిస్తాయా అని చెమటలు పట్టించడంతో పాటు సీట్స్ ఎడ్జెస్‌పై కూర్చొబెట్టిన హాలీవుడ్ సిరీస్ ఫైనల్ డెస్టినేషన్. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి ఫైవ్ ఇన్ స్టాల్ మెంట్స్ వచ్చాయి. 2011లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ 5తో ఈ భీతిగొల్పే డెత్ సీజన్లకు ఎండ్ కార్డ్ పడింది అనుకుంటే ఇప్పుడు సిక్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్‌ను దింపుతోంది. ఫైనల్ […]
కోలీవుడ్ యంగ్ హీరో మణికందన్ హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి జోష్ మీదున్నాడు. గుడ్ నైట్, లవర్, కుటుంబస్తాన్ చిత్రాలు మణి పేరు కోలీవుడ్‌లో మార్మోగిపోయేలా చేస్తున్నాయి. అతడికి లక్కీ లేడీలుగా మారిపోయారు టాలీవుడ్ హీరోయిన్స్. మణి లాస్ట్ టూ ఫిల్మ్స్ హిట్స్ వెనుక ఇద్దరు తెలుగుమ్మాయిలు ఉన్నారు. ఆ ఇద్దరే శ్రీ గౌరీ ప్రియ అండ్ శాన్వీ మేఘన. ఈ ఇద్దరు పదాహరణాల తెలుగింటి ఆడపడుచులు.2013 నుండే ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మణికందన్ కు ఫేమ్ తెచ్చింది జై […]
బాహుబలితో టాలీవుడ్ సత్తా ఏంటో డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్‌కు రుచి చూపిస్తే, పుష్ప సిరీస్ చిత్రాలతో నార్త్ బెల్ట్ షేక్ ఆడించేశాడు పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్. ప్రజెంట్ టాలీవుడ్లో సోలో హీరోలుగా వెయ్యి కోట్ల మార్క్ చూసిన ఇద్దరు మొనగాళ్లుగా మారిపోయారు ప్రభాస్ అండ్ బన్నీ. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి ఎఫెక్ట్ వల్ల కావొచ్చు కథల ఎంపికలో తడబాటు కావొచ్చు యంగ్ రెబల్ స్టార్ నెక్ట్స్ పిక్చర్స్ బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. సాహో […]