నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. నిన్నఈ సినిమా సెకండ్ సాంగ్ లాంఛ్ ఈవెంట్ ను చిత్తూరులో గ్రాండ్ గా నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులుతో పాటు మూవీ టీమ్ ఈవెంట్లో సందడి […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర నుండి ఈ మధ్య రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ ను […]
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ […]
హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, యాక్టింగ్ స్కిల్, టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్‌ను కొన్ని సంవత్సరాలుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 2013లో యష్ రాజ్ ఫిల్మ్స్ శుద్ద్ దేశీ రొమాన్స్ తో బీటౌన్ తెరంగేట్రం చేసిన వాణి బేఫికర్, వార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది ముంబయిగా మారింది. కానీ ఆ హ్యాపీనెస్ ఎంత కాలం మిగల్లేదు వాణికి. ఆ తర్వాత నుండి వరుస ప్లాపులు పలకరించడతో కెరీర్ […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే సిద్ధు జాక్, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ, గోపీచంద్ మలినేని జాట్ ఉన్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : పెరుసు: ఏప్రిల్ 11 కిల్ టోనీ ( ఇంగ్లిష్ ): […]
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాక్. బేబీ బ్యూటీ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోగా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాకావడంతో జాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కాస్త ఆసక్తిని పెంచింది. కాగా నేడు జాక్ థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఓవర్సీస్ లో […]
కోలీవుడ్ సెన్సేషన్ స్టార్ అజిత్ కుమార్నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతోంది మైత్రీ మూవీస్. నేడు అనగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అజిత్ కుమార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఓవర్సీస్ లోప్రీమియర్స్ తో విడుదల కాగా అక్కడి టాక్ […]
తొంభైల నాటి కాలంలో దక్షిణాది చిత్రపరిశ్రమ మొత్తం మద్రాస్‌లో ఉండేది. ఎక్కువ షూటింగ్స్ కూడా తమిళనాడులో జరిగాయి. ఆ తర్వాత ఏ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీకి సెపరేట్ అయ్యింది. ఇప్పుడు కోలీవుడ్‌ను తలదన్నేలా మిగిలిన చిత్ర పరిశ్రమలు ఎదిగాయి. మౌలిక సదుపాయాలు, నిర్మాణ విలువలే కాదు బడ్జెట్ పరంగా పెద్ద సినిమాలొస్తున్నాయి. అలాగే తమిళ స్టార్ హీరోలతో బిగ్ చిత్రాలను తెరకెక్కించే స్థాయికి ఇతర ఇండస్ట్రీలు డెవలప్ అయ్యాయి. రీసెంట్లీ ఈ పంథా ఊపందుకుంది. టాలీవుడ్, శాండిల్ […]
గత ఏడాది బాగా హడావుడి చేసిన బ్యూటీ కావ్య థాపర్ సడెన్లీ ఈ ఏడాది సైలెంట్ అయ్యింది. ప్లాప్స్ ఆమె కెరీర్ పై గట్టి దెబ్బే వేశాయి. స్టార్ హీరోలతో జోడీ కట్టినప్పటికీ ఇప్పుడు ఛాన్సుల కోసం వెయిట్ చేస్తోంది. ఈ మాయ ప్రేమేమిటోతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కావ్య బేబీ ఈ ఏడేళ్లలో పది సినిమాలు కూడా చేయలేకపోయింది. కోలీవుడ్, బాలీవుడ్‌లోకి స్టెప్ ఇన్ అయినా పెద్దగా కలిసి వచ్చిందీ ఏమీ లేదు భామకు. దీంతో […]