లాస్ట్ ఇయర్ మహారాజాతో ఇటు ఇండియాలోనూ అటు చైనాలో బ్లాక్ బస్టర్ హిట్ చూసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆనందానికి అడ్డుకట్ట వేసింది విడుదల పార్ట్ 2. ఎన్నో ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన ఈ బొమ్మ ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేయలేదు. జస్ట్ ఓ ఎక్స్ పరిమెంటల్ మూవీగా మిగిలిపోయింది. మహారాజాతో 50 సినిమాలను కంప్లీట్ చేసి ఓ మైల్ స్టోన్ దాటిన మక్కల్ సెల్వన్ నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. Also […]
యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్: ది ఫస్ట్ కేస్, హిట్ 2 : ది సెకండ్ కేస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా సెకండ్ కేస్‌లో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరో నాని నిర్మాతగా వ్యవహరించాడు. ఇక ఇప్పుడు హిట్3లో నానినే హీరోగా నటిస్తు నిర్మిస్తున్నాడు. అర్జున్ సర్కార్ గా నాని నటవిశ్వరూపం చూడబోతున్నామని ఆ […]
ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలయ్య. ఒక స్టైలిష్ యాక్షన్ సినిమాతో ఆడియెన్స్ ను మెప్పించాడు. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఇటీవల హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా కూడా బ్లాక్ […]
హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం అజిత్‌కు బాగా అలవాటు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఈ పంథా ఫాలో అవుతున్నాడు. అగత్యాన్, సుభాస్, విష్ణువర్థన్, రాజ్ కపూర్, శరణ్, శివ, హెచ్ వినోద్ వరకు ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేశాడు. అయితే శివ, హెచ్ వినోద్లకు మాత్రం గ్యాప్ లేకుండా ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు […]
కన్నడ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన KGF సిరీస్ ఎంతటి ఘాన విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఈ రెండు సిరీస్ తో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అటు ప్రశాంత్ నీల్ కూడా ఓవర్ నైట్ లో పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ తెచుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. కేజీఎఫ్ కు సిక్వెల్ గా వచ్చిన […]
హీరోయిన్లుగా ప్రొజెక్ట్ కావడానికే ఎక్కువగా ఇష్టపడే భామలు. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు కూడా సై అంటున్నారు. బాగా క్లిక్ కావడంతో పాటు కెరీర్ పరంగా గ్రోత్, క్రేజ్, ఆఫర్స్ వస్తుండటంతో ఏమాత్రం స్పెషల్ సాంగ్స్‌కు అడ్డు చెప్పడం లేదు. స్టార్ హీరోయిన్గా చేతినిండా సినిమాలుండగానే.. ఈ ప్రత్యేక మైన పాటలకు కాలుకదుపుతున్నారు. పూజా హెగ్డే, సమంత, కాజల్, తమన్నా, శ్రీలీల రీసెంట్లీ కేతిక శర్మ వరకు ప్రత్యేక మైన పాటల్లో పిచ్చెక్కించారు. ఇప్పుడు మరోసారి తమన్నా, క్యాథరిన్ […]
కపూర్ ఫ్యామిలీ నుండి మరో హీరోయిన్ బాలీవుడ్ తెరంగేట్రానికి సిద్దమైంది. ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే ఆఫర్లు కొల్లగొడుతోంది శనయ కపూర్. ఆమె లైనప్ చూస్తే జాన్వీ, ఖుషీలకు గట్టి పోటీ ఇచ్చేట్లే కనిపిస్తోంది. కరణ్ జోహార్ సోల్ మూవీస్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 నుండి సీక్వెల్ రాబోతుంది. ఈ ప్రాజెక్టులోకి స్టెప్ ఇన్ కాబోతుంది శనయ. బోనీ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ కూతురే శనయ. Also […]
కన్నుగీటి యూత్ గుండెలను కొల్లగొట్టి సైడ్ క్యారెక్టర్ నుండి మెయిన్ లీడ్‌కు షిఫ్ట్ అయిన బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆధార్ లవ్‌లో తెరంగేట్రం చేసిన ఈ మలయాళ కుట్టీ ఆ తర్వాత మ్యాజిక్ చేయడంలో బొక్కా బోర్లా పడింది. ఆమెకున్న క్రేజ్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది. టాలీవుడ్, మాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఫేమ్ పడిపోయింది. తెలుగులో చెక్, ఇష్క్, బ్రో చేసింది ప్రియా కానీ ఒక్కటి కూడా హిట్ సౌండే చేయలేదు. […]