అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్, సంజయ్ లీల భన్సాలీ, అట్లీ పేర్లు పించాయి వినిపించాయి. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ కోలీవుడ్ స్టార్ […]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. చాలా కాలంగా సెట్స్ పై ఉన్న విశ్వంభర నుండి ఈ మధ్య రిలీజ్ అవుతున్న పోస్టర్స్ లో చిరు లుక్ మెగా ఫ్యాన్స్ ను […]
పండగ అంటేనే సినిమా.. సినిమా అంటేనే పండగ. ముఖ్యంగా ఇండియన్ సినిమా లవర్స్ కు ఏ ఫెస్టివల్ వచ్చిన సరే సినిమా ఉండాల్సిందే. ఇక ఈ ఏడాది ఉగాది మరియు ఈద్ కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, విక్రమ్, నితిన్ వంటి హీరోల సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాయి. భారీ ఎత్తున రిలీజ్ అయిన రిలీజ్ అయిన ఈ సినిమాలు ఏప్రిల్ 6 వరకు రాబట్టిన […]
టాలీవుడ్లో మార్కెట్ కోల్పోయిన స్టార్ హీరోల తరహాలోనే బాలీవుడ్లో ఫేడవుటయిన ఒకప్పటి స్టార్ హీరోలంతా విలన్లుగా మారిపోతున్నారు. ఇలా యాంటోగనిస్టులుగా మారుతున్నారో లేదో టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి బ్రేక్ ఇస్తోంది. వన్స్ అపాన్ ఎటైమ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్స్‌గా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్, బాబీడియోల్, సైఫ్ అలీఖాన్.. ఇప్పుడు టీటౌన్ విలన్స్ గా ఛేంజ్ అయ్యారు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్‌లో కనిపించిన సంజయ్ దత్‌ను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. Also Read : Ajith Kumar […]
కోలీవుడ్ సెన్సేషన్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతోంది మైత్రీ మూవీస్. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. https://youtu.be/ntjzS6fi1zk మార్క్ ఆంటోని విజయం తర్వాత, స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తో […]
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నుండి వస్తున్న మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’. మెడికల్ యాక్షన్ మిస్టరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు. గోల్డ్ లైన్ క్రియేషన్స్ పై ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు విన్నెర్ ఏ ఆర్ రెహామాన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీరామనవమి కనుకాగా పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ను ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసారు మేకర్స్. Also Read […]
టాలీవుడ్ సినీయర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ వరుస విజయలతో జోష్ మీదున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ తో హిట్ అందుకున్నారు. కథ రొటీన్ అనిపించిన టెక్నీకల్ గాను విజువల్ గాను బెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా నిలిచింది ఆ చిత్రం. అదే ఎనర్జీతో ప్రస్తుతం మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ ‘అఖండ’ కు సీక్వెల్ గా అఖండ -2 సినిమా చేస్తున్నాడు బాలయ్య. Also Read […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ అజిత్ […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా గా తెరకెక్కుతుంది. Also Read : Akhil 6 […]