దేవర బ్లాక్ బస్టర్ తర్వాత జోష్ లో ఉన్న ఎన్టీఆర్ అదే ఎనర్జీతో ‘వార్ 2’ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ వైపు వార్ 2 జరుగుతుండగానే ప్రశాంత్ నీల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ మధ్య గ్రాండ్ పూజా కార్యక్రమాలు నిర్వహిచుకున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను రామోజీ […]
సరైనా హిట్స్ లేక కెరీర్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్ట్రాంగ్ కంటెంట్లపై ఫోకస్ చేస్తున్నాడు. హిస్టారికల్ జోనర్లపై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. ఈ ఏడాది వచ్చిన స్కై ఫోర్స్ మంచి వసూళ్లను రాబట్టుకుంది. ఇప్పుడు మరో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కేసరి సీక్వెల్గా కేసరి 2ను తీసుకురాబోతున్నాడు. జలియన్ వాలా భాగ్ మారణకాండ తర్వాత బాధితుల తరుఫున పోరాటం చేసే అడ్వకేట్ శంకరన్ నాయర్ పాత్రలో […]
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే కొద్దీసేపటి క్రితం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించారు వైద్యులు. ఈ విషయమై పవన్ కళ్యాణ్ అధికారక వర్గాలు ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. Also Read : Manchu Case : జల్పల్లిలో […]
మంచు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి రచ్చకు దారితీసింది. జలపల్లి లో ఉన్న తన ఇంట్లోని వస్తువులను కార్లను ఎత్తుకెళ్లాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు మనోజ్. తాము ఇంట్లో లేని సమయం చూసి తన అన్న మంచు విష్ణు అతడి అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. తన ఇంటికి తాను వెళ్తానని పోలీసులకు సమాచారం అందించాడు. Also Read : Siddu Jonnalagadda : ఆరెంజ్ లా కాకుండా ‘జాక్’ ను […]
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాక్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాకావడంతో జాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. Also Read : Megastar […]
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ […]
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్స్ లో వెన్నెల కిశోర్. ఒకరు. తనదైన మార్క్ కామెడీతో యూనిక్ టైమింగ్ తో ఎన్నో సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాడు వెన్నెల కిశోర్. ఇటీవల ఈ యంగ్ హాస్య నటుడు లీడ్ రోల్ లో సినిమాలు కూడా వస్తున్నాయి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, చారి 111 వంటి సినిమాలలో హీరోగా నటించి మెప్పించాడు. బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ బిజీ కమెడియన్ గా క్రేజ్ సంపాదించుకున్న ఏకైక నటుడు వెన్నెల కిశోర్ […]
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ సినిమా ఎంపురాన్. యంగ్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై కాంట్రవర్సీలోనూ కోట్ల వర్షం కురిపిస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 250 క్రోర్ కలెక్షన్లను క్రాస్ చేసింది. అంతేకాదు 90 ప్లస్ ఇయర్స్ మలయాళ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది ఎంపురన్ 2. ఈ రేర్ ఎచీవ్ మెంట్ ఎంజాయ్ చేసేంత టైం కూడా […]
సంజు తర్వాత రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్స్లో డ్రాస్టిక్ ఛేంజెస్ చోటుచేసుకున్నాయి. యానిమల్ అటు రణబీర్, ఛావాతో ఇటు విక్కీ బాక్సాఫీసును షేక్ చేసేసారు. ఆ సినిమాలతో ఉన్న పళంగా ఈ ఇద్దరి ఇమేజ్ కూడా డబుల్ అయ్యింది. ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ తెరకెక్కుతోంది. అదే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న లవ్ అండ్ వార్. ఆలియా భట్ ఫీమేల్ లీడ్. ఈ ఇద్దరితో ఆమె నటిస్తోన్న సెకండ్ మూవీ కావడం విశేషం. […]