థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే సిద్ధు జాక్, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ, గోపీచంద్ మలినేని జాట్ ఉన్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
నెట్‌ఫ్లిక్స్ :
పెరుసు: ఏప్రిల్ 11
కిల్ టోనీ ( ఇంగ్లిష్ ): ఏప్రిల్ 7
బ్లాక్ మిర్రర్ 7 (ఇంగ్లిష్) : ఏప్రిల్ 10 (ఇంగ్లిష్)
ఫ్రోజెన్ హాట్ బాయ్స్: ఏప్రిల్ 10 (ఇంగ్లిష్)
ఈటీవీ విన్ :
టుక్ టుక్: ఏప్రిల్ 10 (తెలుగు)
హాట్‌స్టార్ :
ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ 6 (హిందీ): ఏప్రిల్ 11
బ్రిలియంట్ మైండ్స్ (ఇంగ్లీష్ ) – ఏప్రిల్ 8
రెస్క్యూ హై సర్ఫ్ (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 11
హ్యాక్స్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 11
ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ )- ఏప్రిల్ 14
అమెజాన్ ప్రైమ్ :
ఛోరీ 2: ఏప్రిల్ 11 (హిందీ)
ఇన్ ది లాస్ట్ ల్యాండ్స్ (ఇంగ్లీష్)- ఏప్రిల్ 8
జీ20 ఏప్రిల్ (హాలీవుడ్)- ఏప్రిల్ 10
సోనీ లివ్ :
బాల్‌వీర్ (హిందీ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 7
ప్రావింకూడు షప్పు ( మలయాళం ) – ఏప్రిల్ 11
జీ5 :
కింగ్‌స్టన్ (తెలుగు) – ఏప్రిల్ 13