పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ […]
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. వింటేజ్ అజిత్ ను మరోసారి చూసామాని ఫ్యాన్స్ ఈ సినిమా సక్సెస్ ను ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ ను రాబట్టిందంటే ప్యూర్ అజిత్ మాస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే ఇప్పుడు అజిత్ […]
ఉగాదితో తెలుగువారందరికీ కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టు కేరళ, తమిళనాడు ప్రాంత వాసులకు ఏప్రిల్ 14తో నూతన సంవత్సరం మొదలైంది. ఈ విషును సెలబ్రిటీలంతా ఘనంగా సెలబ్రేట్ చేసారు. ఈ సందర్భంగా కోలీవుడ్, మాలీవుడ్ హీరోలు తమ అప్ కమింగ్ చిత్రాలకు సంబంధించి అప్ డేట్స్ షేర్ చేసుకున్నారు. అమరన్ తో సూపర్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్ లేటెస్ట్ మురుగదాస్ డైరెక్షన్ లో చేస్తున్నసినిమా మదరాసి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది యూనిట్. రీసెంట్లీ రూమర్ క్రియేట్ […]
సలార్, గోట్ లైఫ్ బస్టర్ హిట్స్‌తో పృధ్వీరాజ్ సుకుమారన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. కెరీర్ గ్రోత్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ఎంతలా అంటే త్రీ ఇండస్ట్రీస్‌లో భారీ ఆఫర్లను కొల్లగొట్టేంతలా. ఓ వైపు హీరోగా, మరో వైపు దర్శకుడిగా సినిమాలు తీస్తూ మరో వైపు నెగిటివ్ రోల్స్ చేస్తూ కెరీర్లో రిస్క్ చేస్తున్నాడు. రీసెంట్లీ దర్శకుడిగా లూసిఫర్ 2తో ఫిల్మ్ మేకర్‌గా హ్యాట్రిక్ హిట్ చూశాడు ఈ మలయాళ స్టార్ హీరో. Also Read […]
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా నోటీసులు పంపారు. తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా […]
చిత్రపరిశ్రమలో హీరోలకు వరుసగా ప్లాప్స్ వచ్చిన వారికొచ్చిన నష్టమేమి ఉండదు. వరుసగా డజను డిజాస్టర్స్ ఇచ్చి కూడా బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి వేరు. రెండు మూడు ప్లాప్స్ పడితే చాలు ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. తొలి సినిమాతో సూపర్ హిట్స్ అందుకుని ఆ వెంటనే ప్లాప్స్ వస్తే ఇక అంతే సంగతులు. మరోసినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు వంద సార్లు అలోచిస్తారు. ఇటీవల యంగ్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖలేజా. 2010 లో వచ్చిన ఈ సినిమా మహేశ్ బాబు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలయింది. సాంగ్స్ సూపర్ హిట్ కావడం, త్రివ్రిక్రమ్ కాంబో కావడంతో ఓ రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడింది. అప్పట్లో థియేటర్స్ లో అంతగా గుర్తింపు తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు […]
సీనియర్ దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. యంగ్ హీరో ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ‘సారంగపాణి జాతకం’. కోర్ట్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాతో మరో హిట్ కొట్టి సక్సెస్ ను కంటిన్యూ చేస్తానని […]
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎంపురాన్. లూసిఫర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కేరళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చుట్టూ పలు వివాదాలు నెలకొన్నప్పటికి అవేమి సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే హీరోగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. Also Read : Andrea Jeremiah : అదరాలతో అదరగొడుతున్న […]