పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు మే 9కి వచ్చేస్తుందని టీం బల్ల గుద్ది బలంగా చెబుతున్నప్పటికీ.. మాకు నమ్మకాలు లేవు దొర అంటున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే ఉండటం.. ఇంకా ప్రమోషన్లను స్టార్ట్ చేయకపోవడం డౌట్ కలిగిస్తోంది. అదే టైంలో యంగ్ హీరో శ్రీ విష్ణు, నటి సమంత తమ సినిమాలను మే 9నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం వీరమల్లు ఆ రోజున రాదన్న అనుమానాలు […]
తెలుగులో అగ్రగామి సంస్థగా సినిమాలు రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో తమిళ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై GBU సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బెస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లో రూ. వంద […]
దబిడిదబిడి అంటూ బాలయ్యతో చిందులేసిన బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ చేస్తూ కాక రేపుతోంది. వాల్తేర్ వీరయ్య. స్కంద సినిమాలలో ఐటం సాంగ్స్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ. మసాలా మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోలతో హల్ చల్ చేసింది. ఇక ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన జాట్ సినిమాలో మరొకసారి తన డాన్స్ తో హీట్ పుట్టించింది ఊర్వశి రౌతేలా. Also Read […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన సినిమా బద్రి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న టైమ్ లో పూరి జగన్నాథ్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా బద్రి. 2000లో విడుదలైన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ముఖ్యంగా పవర్ స్టార్ చెప్పిన ‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్ అయితే ఏంటి అన్నటువంటి డైలాగ్స్ యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకువచాయి. పవర్ స్టార్ […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ముందుగా తమన్నా లీడ్ రోల్ లో చేసిన ఓదెల 2, ఏప్రిల్ 17న రిలీజ్ కాగా నేడు కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి థియేటర్స్ లో రిలీజ్ అయింది. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ […]
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వచ్చిన ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ […]
కంప్లిట్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ మలయాళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ఎంపురాన్ -2 (Lucifer -2 )ను తెరకెక్కించాడు హీరో కమ్ దర్శకుడు పృథ్వి రాజ్ సుకుమారన్. లైకా ప్రొడక్షన్స్ భారీ […]
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ లో ఇప్పటి వరకు పూజా మనకు ఎంతో డీసెంట్ రోల్లోనే కనిపించింది.బట్ ఆడియన్స్ పూజా నుంచి స్పైసీ లుక్ ను ఆశిస్తున్నారు. అయినప్పటికీ పూజాను ఇలాగే చూపించాలని దర్శకుడు డిసైడ్ కావడంతో అమ్మడి సైడ్ నుంచి […]
అజిత్ కుమార్ లేటెస్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్దగా ప్రమోషన్ అంటూ ఏం లేకుండానే ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టాలీవుడ్ లో టాక్ యావరేజ్ వచ్చినప్పటికీ తమిళంలో మాత్రం సూపర్ హిట్ టాక్ తో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ రాబడుతోంది. తమిళ తంబీలు రోజుకు రూ. 20 కోట్ల గ్రాస్ ఇచ్చి మరీ ఎగబడి చూస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ. […]