బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్ గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అదే జోష్ లో టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ డ్రామా గా వచ్చిన ఆ సినిమానే ‘జాట్’. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను […]
ఈ ఏడాది ఆరంభంలో బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చక చక జరుగుతుంది. ఇటీవల హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. Also Read […]
తమిళ యంగ్ హీరో కార్తీ డిఫ్రెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోను కార్తీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, ఖైదీ, ఊపిరి, ఆవారా, ఖాకి, సర్దార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం సినిమా ప్రేక్షకుల్లో ఉంది. Also Read : Raj Tarun Case : […]
రాజ్ తరుణ్.. లావణ్య.. వీరిద్దరి వ్యవహారం డ్రామా కంపెనీని తలపిస్తోంది. అంతా అయిపోయింది నా రాజ్ మంచోడు క్షమించమని కాళ్లు పెట్టుకుంటానని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చింది లావణ్య. దీంతో వీరి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటుండగా నిన్న మరోసారి వివాదం చెలరేగింది. లావణ్య ప్రస్తుతం ఉంటున్నకోకాపేట లోని ఇంటికి వచ్చిన రాజ్ తరుణ్ తల్లి తండ్రులు ఈ ఇంటిని ఖాళీ చేయమని లావణ్యకు చెప్పడంతో ‘ఇది నేను రాజ్ తో సహజీవనం చేసేటప్పుడు […]
తమిళ హాస్య నటుడు సంతానం పరిచయం అక్కర్లేనిపేరు. వడివేలు హావ తగ్గిన తర్వాత సంతానం స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాలు నుండి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలో సంతానం ఉండాల్సిందే. షార్ట్ పంచ్ లతో యూనిక్ డైలాగ్ డెలివరీతో నవ్వించడం సంతానం స్పెషల్. నేనే అంబానీ, శకుని, సింగం సినిమాలలో సంతానం టాలీవుడ్ ఆడియెన్స్ కు సుపరిచితమే. ఎన్నో సినిమాల సక్సెస్ లో సంతానం కీలకం అని చెప్పాలి. […]
ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తొలి సారిగా నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘చౌర్య పాఠం’. క్రైమ్-కామెడీ డ్రామాగా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంతో ఇంద్రా రామ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కన్నడ భామ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటిస్తోంది. నిఖిల్ గొల్లమారి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. రాజీవ్ కనకాల, మస్త్ అలీ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న […]
‘వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే’ అంటూ ఫస్ట్ సాంగ్‌తోనే ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకున్నాడు కంపోజర్ భీమ్స్. కానీ అతడికి బ్రేక్ రావడానికి చాలా కాలమే పట్టింది. ధమాకా, బలగం చిత్రాలు అతడి పేరు మార్మోగిపోయేలా చేశాయి. ఫోక్ అండ్ మాసీ సాంగ్స్‌తో టాలీవుడ్లో క్రియేటివ్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు భీమ్స్. ఇక ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తే సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్స్తో ఫ్యామిలీ, యూత్ […]
20 ఏళ్లలో 25 ఫిల్మ్స్ చేసి కెరీర్‌ను ఓ పద్థతిగా ప్లాన్ చేసుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. మంచి కంటెంట్ చిత్రాలను చూజ్ చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. ఈ దూకుడుకు బ్రేకులు వేస్తున్నాడు డైరెక్టర్ నలన్ కుమార స్వామి. సూదు కవ్వం, కాదలమ్ కండాదు పోగుమ్ చిత్రాల తర్వాత ఖాళీగా ఉంటున్న నలన్ స్టోరీ నచ్చి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2023లో ఈ ఇద్దరి కాంబోలో సినిమా స్టార్ట్ అయ్యింది. కార్తీ 26గా 2023లో ప్రారంభమైన […]
టాలీవుడ్ లో ఓ చిత్రమైన సంప్రదాయం ఉంది. ఓ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ ఇస్తారు. కానీ అదే సినిమా ప్లాప్ అయితే దర్శకుడు వలన అనే అంటారు. ఇదేమి ఇప్పుడు కొత్తగా అనేది కాదు గత కొన్నేళ్లుగా ఈ తంతు ఇలానే జరుగుతుంది. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది జరుగుతూనే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన భారీ ముల్టీస్టారర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే కథ విషయంలో సదరు […]