Raj Tarun Case : లావణ్య డ్రామా కంపెనీ.. ప్రతి రోజు నాలుగు ఆటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ తరుణ్.. లావణ్య.. వీరిద్దరి వ్యవహారం డ్రామా కంపెనీని తలపిస్తోంది. అంతా అయిపోయింది నా రాజ్ మంచోడు క్షమించమని కాళ్లు పెట్టుకుంటానని గతంలో స్టేట్ మెంట్ ఇచ్చింది లావణ్య. దీంతో వీరి ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటుండగా నిన్న మరోసారి వివాదం చెలరేగింది. లావణ్య ప్రస్తుతం ఉంటున్నకోకాపేట లోని ఇంటికి వచ్చిన రాజ్ తరుణ్ తల్లి తండ్రులు ఈ ఇంటిని ఖాళీ చేయమని లావణ్యకు చెప్పడంతో ‘ఇది నేను రాజ్ తో సహజీవనం చేసేటప్పుడు ఎవరికి దీనిని అమ్మకూడదు అని నిర్ణయించుకున్నాం. ఈ ఇంటిపై నాకు హక్కు వుంది. నేను ఎక్కడికి వెళ్ళను’ అని రాజ్ తరుణ్ పేరెంట్స్ తో గోడవకు దిగి వారిని ఇంట్లో నుండి బయటకు గెంటేసింది. దింతో ఈ వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది.
Also Read : STR 49 : శింబు సినిమాలో కమెడియన్ గా ‘సంతానం’
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
అర్ధరాత్రి వరకు లావణ్య ఇంటి వద్ద హైడ్రామా కొనసాగింది. తెల్లవారుజాము వరకు ఇంటి బయటే ఉన్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. దీంతో ఈ వ్యవహారంలో రంగ ప్రవేశం చేసారు నార్సింగీ పోలీసులు. లావణ్య అసలు నా కొడలు కాదని ఈ ఇల్లు రాజ్ తరుణ్ పేరుపై ఉందని ఇది మాకు సొంతం అని, లావణ్య మా కొడుకుతో సహజీవనం చేసింది తప్పా నా కొడుకుని వివాహం చేసుకోలేదు, కోకాపేట్ లో ఉన్న విల్లా రాజ్ తరుణ్ ది. నా కొడుకు ఇంట్లో మేము ఉంటాం అని పోలీసులకు వివరించారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. అనేక వాదనల అనంతరం లావణ్య కు నచ్చజెప్పి రాజ్ తరుణ్ తల్లితండ్రులను ఇంట్లోకి పంపించారు పోలీసులు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!