Indra Ram : చౌర్యపాఠం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తొలి సారిగా నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘చౌర్య పాఠం’. క్రైమ్-కామెడీ డ్రామాగా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంతో ఇంద్రా రామ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కన్నడ భామ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. నిఖిల్ గొల్లమారి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. రాజీవ్ కనకాల, మస్త్ అలీ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ నుంచి గతంలో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
- Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
- Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. 'ది ప్యారడైజ్' పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ధనపల్లి అనే గ్రామంలో బ్యాంక్ దొంగతనం చేయాలని భావించే ఓ ముఠాకు ఆ క్రమంలో ఎదురైన పాఠమే చౌర్యపాఠం. ట్రైలర్ ను ఆద్యంతం కామెడి తో పాటు కథను లైటర్ వీన్ లో ఆడియెన్స్ కు అర్ధం అయ్యే రీతిలో కట్ చేసారు. లీడ్ క్యారక్టర్ చేసిన ఇంద్రరామ్ మొదటి సినిమా అయిన చక్కటి హవాభావాలు, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. డేవ్ ఇచ్చిన నేపథ్య సంగీతం చాల బాగుంది. ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక సరికొత్త కథాశంతో నూతన నటీనటులతో వస్తున్న చౌర్యపాఠం ఈ నెల 25న వరల్డ్ వైడ్ గాతెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ కానుంది.
- Tags
తాజావార్తలు
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!