Karthi : ఊహించని దర్శకుడితో కార్తీ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ యంగ్ హీరో కార్తీ డిఫ్రెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోను కార్తీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, ఖైదీ, ఊపిరి, ఆవారా, ఖాకి, సర్దార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం సినిమా ప్రేక్షకుల్లో ఉంది.
Also Read : Raj Tarun Case : లావణ్య డ్రామా కంపెనీ.. ప్రతి రోజు నాలుగు ఆటలు
Also Read
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
- Varanasi Movie: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
- Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
ప్రస్తుతం సర్దార్ కు సీక్వేల్ సర్దార్ 2 తో పాటు మరో సూపర్ హిట్ ఖైదీ కి సీక్వెల్ ఖైది 2లో నటిస్తున్నాడు కార్తీ. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో దర్శకులను రిపీట్ చేయడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా లేటెస్ట్ ఈ యంగ్ ఓ సీనియర్ దర్శకుడు చెప్పిన కథను ఓకే చేసాడని టాక్ వినిపిస్తోంది. దెయ్యాల కథలతో సినిమాలు హిట్ కొట్టడంలో తమిళ డైరెక్టర్ సుందర్ సి కు ప్రత్యేక గుర్తింపు ఉంది. లేటెస్ట్ గా అరుణ్ మానై తో సూపర్ హిట్ కొట్టాడు సుందర్ సి. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు కార్తీ కోసం ఓ కథ రెడీ చేసాడట. ఆ కథను కార్తీకి వినిపించగా అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట కార్తీ. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని ప్రిన్స్ పిచర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కేవలం మూడు నెలల్లో ఈ సినిమాను ఫినిష్ చేసేలా ప్లాన్ చేసాడట దర్శకుడు సుందర్ సి.
తాజావార్తలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?